పవన్ కళ్యణ్ కు ఉన్న చాలా మంది అభిమానుల్లో శివబాలాజి ఒకడు. రెండు రోజుల క్రితం శ్రరెడ్డి వ్యాఖ్యలకు యావత్ టాలీవుడ్ మొత్తం ఏకమై శ్రీరెడ్డి మాటలను వ్యతిరేకించారు. ఇదిలా ఉంటే శ్రీరెడ్డి మాటలను ఖండిస్తు...హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆమె పై పిర్యాదు చేశాడు. ఎలాగైన శ్రీరెడ్డి పై యాక్షన్ తీసుకోవాలని కోరినట్లు సమాచారం. యాక్షన్ తీసుకుంటే 5 ఏళ్లు శిక్షపడే అవకాశం ఉందన్న శివబాలాజి లాయర్.