అమెరికా సెక్స్ రాకెట్ లో హీరోయిన్ల పేర్లు, కండోమ్స్ చూసి షాకైన అధికారులు

Shocking facts on america sex rocket
Highlights

అమెరికా సెక్స్ రాకెట్ లో హీరోయిన్ల పేర్లు, కండోమ్స్ చూసి షాకైన అధికారులు

కాస్టింగ్ కౌచ్ సంగతి మరువక ముందే అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ ఇండస్ట్రీను కుదిపేసింది. ఇప్పటికే ఆరుగురు హీరోయిన్లు ఈ సెక్స్ రాకెట్ లో ఉన్నారనే మాటలు వినిపించాయి.  అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ వ్యవహారంలో భయంకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హీరోయిన్లను వ్యభిచారంలోకి దించారనే ఆరోపణలపై తెలుగు నిర్మాత, ఎన్నారై వ్యాపారవేత్త కిషన్ , అతని భార్య చంద్రకళ అరెస్ట్‌తో టాలీవుడ్ లో సంచలనం రేపుతుంది. ఎవరు ఎవరు ఈ వ్యభిచారంలో ఉన్నారని తెగ ప్రచారం జరుగుతుండగా.. సెక్స్ రాకెట్లో ఓ కాగితం అత్యంత కీలకంగా మారింది.

వ్యభిచార దందాపై ఓ పేపర్లో వున్న వివరాలను చూసిన పోలీసులకు అనుమానం కలిగింది. ఆ పేపర్ ఆధారంగానే కిషన్, చంద్రకళ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇద్దరినీ అరెస్ట్ చేసిన సమయంలో వారి నుంచి అధికారులు కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకోగా, అందులో మారియట్ హోటల్ లెటర్ హెడ్‌తో ఉన్న పేపర్ ఒకటి ఉంది.  హీరోయిన్‌ల పేర్లు, తేదీలు, రూమ్ నంబర్‌లు ఉన్నాయి. వాటిని చూసిన అధికారులకు, ఈ వివరాలు వ్యభిచారానికి సంబంధించినవేనని అనుమానం వచ్చింది. ఆపై కోర్టు అనుమతితో కిషన్ ఇంట్లో సెర్చ్ చేయగా, డబ్బు లావాదేవీలకు సంబంధించిన వివరాలున్న డైరీలు, భారీ ఎత్తున కండోమ్స్ లభించాయి. వీటిని చూసిన అధికారులు ఖంగుతిన్నారు. వెంటనే అన్ని ఎయిర్ పోర్టులను అలర్ట్ చేశారు. అధికారులకు అనుమానం వచ్చిన ప్రతి టాలీవుడ్ హీరోయిన్‌నూ గుచ్చి గుచ్చి ప్రశ్నించడం ప్రారంభించారు.

loader