America  

(Search results - 314)
 • INTERNATIONAL14, Oct 2019, 5:52 PM IST

  ఫేస్‌బుక్‌లో ఛాటింగ్: మైనర్‌ బాలికతో సెక్స్‌ కోసం 565 కి.మీ నడక.. తీరా చూస్తే

  జెంకిన్స్.. ప్రతిరోజూ లైంగిక పరమైన అంశాలు చర్చించడం మొదలుపెట్టాడు. దానితో పాటు నగ్న ఫోటోలు పంపించాల్సిందిగా కోరేవాడు. ఈ నేపథ్యంలోనే కైలీని తనను కలవాల్సిందిగా కోరాడు. దీనికి అటువైపు నుంచి అంగీకారంతో రావడంతో ఇండియానా నుంచి విస్కాన్సిన్‌కు నడవటం ప్రారంభించాడు.

 • prathiroju

  News14, Oct 2019, 4:52 PM IST

  అమెరికాలో 'ప్రతిరోజూ పండగే' కొత్త షెడ్యూల్!

   "ప్రతిరోజు పండగే" ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్  సిటీలో జరుగుతోంది. ఆ తరువాత షెడ్యూల్ ని అమెరికాలో షూట్ చేయబోతున్నారు. అలానే అక్టోబర్ 15న సాయి తేజ్ పుట్టినరోజు సందర్బంగా చిత్ర బృందం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

 • Prudhvi

  Andhra Pradesh13, Oct 2019, 4:56 PM IST

  సీఎం జగన్ వద్ద బలమైన మిషైల్స్ ఉన్నాయి: సినీనటుడు సంచలన వ్యాఖ్యలు

  వైయస్ జగన్ వద్ద బలమైన మిషైల్స్ ఉన్నాయని అలాంటి బలమైన మిషైల్స్ లో తాను ఒకడినని చెప్పుకొచ్చారు. పాలిటిక్స్ అంటే ఒక ప్యాషన్ అని, రాజకీయం తన నరనరాన జీర్ణించుకు పోయిందన్నారు పృథ్వీరాజ్. 

 • prudhvi

  Andhra Pradesh13, Oct 2019, 4:28 PM IST

  శ్రీహరి బతికి ఉంటే "జగన్" విషయంలో ఇలా జరిగేదికాదు: సినీపరిశ్రమపై పృథ్వీ సంచలన వ్యాఖ్యలు

  చంద్రబాబు నాయుడు గెలిస్తే చంకలు గుద్దుకుని మరీ విజయవాడ వెళ్లిన సినీ పెద్దలు జగన్ గెలిస్తే మాత్రం హైదరాబాద్ వదిలిరావడం లేదన్నారు. హైదరాబాద్ లో ఉన్నంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ లు చేయరా అని నిలదీశారు. 

 • narendra modi

  NATIONAL28, Sep 2019, 9:19 PM IST

  హౌడీ-మోడీ గ్రాండ్ సక్సెస్, ప్రపంచం భారత్ ను గౌరవిస్తోంది: ప్రధాని మోదీ

  గతంతో పోల్చితే ఈ పర్యటన చాలా సక్సెస్ అయ్యిందన్నారు. భారత్ పట్ల గౌరవం, భారత్‌పై ప్రపంచ దేశాల దృక్పథం మారిందన్నారు. హౌడీ-మోడీ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకొచ్చారు. 

 • Stormy Daniels

  ENTERTAINMENT28, Sep 2019, 9:04 PM IST

  పోర్న్ స్టార్ పరువునష్టం దావా.. రూ.3 కోట్లు సమర్పించుకున్న అధికారులు!

  పోర్న్ స్టార్ స్టోర్మీ డేనియల్స్ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. అమెరికన్ ప్రెసిడెంట్ తో తనకు ఎఫైర్ ఉందని డేనియల్స్ చెప్పడంతో ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మరోమారు డేనియల్స్ వార్తల్లో నిలిచింది. 

 • INTERNATIONAL28, Sep 2019, 3:32 PM IST

  హ్యూస్టన్ లో భారత సంతతి పోలీస్ కాల్చివేత

  హ్యూస్టన్ నగరంలో పోలీస్ అధికారిగా సందీప్ సింగ్ దలివాల్ గత 10సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నాడు

 • Video Icon

  INTERNATIONAL24, Sep 2019, 3:07 PM IST

  హౌడీ మోడీ: అదును చూసి సాధించిన మన ప్రధాని (వీడియో)

  మొన్న అమెరికాలోని హ్యూస్టన్ లో జరిగిన హౌడీ మోడీ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అని చెప్పవచ్చు. మోడీ మాట్లాడుతున్నంతసేపు ట్రంప్ తో సహా సభికులంతా చాల ఆసక్తిగా ఆలకించారు. భారతదేశంలోనైతే ఏ వరల్డ్ కప్ ఫైనల్ కో ఉండే హైప్ కనపడింది. భారత ప్రధాని అమెరికాలో అంత భారీ సభలో ప్రసంగించడం, దానికి అమెరికా అధ్యక్షుడే స్వయంగా హాజరవ్వడం భారతదేశ గౌరవాన్ని మరింత ఇనుమడింపు చేశాయని చెప్పవచ్చు.

 • INTERNATIONAL22, Sep 2019, 5:36 PM IST

  హౌడీ మోడీ ఈవెంట్: 30 నిముషాలు ప్రసంగించనున్న ట్రంప్

  ట్రంప్ 30 నిముషాల పాటు ప్రసంగించనున్నారు. కేవలం ఈ హౌడీ మోడీ ఈవెంట్ ను అటెండ్ అవ్వడానికి మాత్రమే ట్రంప్ హ్యూస్టన్ వస్తున్నారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.

 • howdy mody

  NRI21, Sep 2019, 3:46 PM IST

  హౌడీ మోడీ ఈవెంట్: ఎన్నారై పాసులు ఇవే...

  హౌడీ మోడీ ఈవెంట్ కు  సంబంధించిన టిక్కెట్లను భారతీయ అమెరికన్లు నెట్లో తమ ఖాతాల్లో పోస్టు చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. మీరూ ఆ టికెట్ ఎలా ఉందో ఒక లుక్కేయండి. 

 • usa

  INTERNATIONAL19, Sep 2019, 12:05 PM IST

  అమెరికన్ల నోట ‘జనగణమన’ గేయం... వీడియో వైరల్

  అమెరికా జవాన్లు ఎంతో లయబద్ధంగా జనగణమన ను ఆలపిస్తుండగా.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికీ ఈ వీడియో తెగ నచ్చేస్తోంది.  ఇటీవల అమెరికా జవాన్లు ‘ బద్లూరామ్ కా బదన్’ పాటకు నర్తించగా... అది కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

 • modi trump
  Video Icon

  INTERNATIONAL18, Sep 2019, 5:48 PM IST

  మోడీ అమెరికా ఈవెంట్: భారతీయుల ఓట్ల కోసం ట్రంప్ రాక..(వీడియో)

  ఈ నెల 22వ తేదీన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ నగరంలో జరిగే హౌడీ మోడీ కార్యక్రమంలో మన ప్రధాని నరేంద్రమోడీ పాల్గొననున్న విషయం మనందరికీ తెలిసిందే. దాదాపుగా 50వేల మంది భారతీయ అమెరికన్లు ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ గత రెండు పర్యాయాల సభల కన్నా ఇది చాలా పెద్దది.

 • KTR
  Video Icon

  Telangana18, Sep 2019, 2:32 PM IST

  న్యూజెర్సీతో తెలంగాణ ఒప్పందం (వీడియో)

  అమెరికాలోని న్యూజెర్సీ రాష్ర్టంతో తెలంగాణ రాష్ర్టం సిస్టర్ స్టేట్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. బుధవారం నాడు హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో న్యూజెర్సీ గవర్నర్ నేతృత్వంలో తెలంగాణలో పర్యటిస్తున్న బృందం, పురపాలకశాఖ మంత్రి కెటి రామారావు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

 • ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూల్ ప్రాంత వీరుడు కాబట్టి తొలుత కర్నూల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసారు. కాకపోతే వాతావరణం అనుకూలించదని హైదరాబాద్ కు మార్చారు. కానీ ఇక్కడ కూడా వర్షసూచన వల్ల వాయిదా వేయవలిసి వచ్చింది.

  ENTERTAINMENT18, Sep 2019, 12:42 PM IST

  సైరా ప్రీమియర్ షోలు.. అప్పుడే టికెట్ల అమ్మకాలు!

  తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తున్నారు. 

 • stocks

  business18, Sep 2019, 11:23 AM IST

  క్రూడ్ ‘ఫైర్’: 2 రోజుల్లో రూ.2.72 లక్షల కోట్లు ఆవిరి

  ఇరాన్- అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాల మధ్య చమురు మంటలకు దారి తీస్తున్నాయి. ఆరామ్ కో సంస్థ చమురు భావులపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో వరుసగా రెండు రోజులు స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. రెండు రోజుల్లో రూ.2.72 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.