యువ క్రికెటర్ తో షారుక్ కూతురు  ప్రేమాయణం?

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యజమాని, బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ కూ తురు, సుహానా ఖాన్‌ ఈ సారి ఐపీఎల్‌లో మ్యాచ్‌ల అనంతరం యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌తో తెగ ముచ్చటించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, ఇప్పుడు వీళ్లు బయట డిన్నర్లు, పార్టీలకంటూ తిరుగుతున్నారట! దీంతో నైట్‌రైడర్స్‌ ఆటగాడైన గిల్‌తో సుహానా లవ్‌లో పడిందంటూ బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.