పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అభిమానులకు అతడో దేవుడు. అలాంటి తమ దేవుడి సినిమా రిలీజైతుందంటే మరి ఆ హంగామా ఏ లెవెల్లో ఉంటుందో మనందరికి తెలుసు.  అయితే అభిమానుల్లో పవన్ అభిమానులు వేరయా అన్నట్లు ఉంటుంది పవర్ స్టార్ అభిమానుల అభిమానం తీరు. అయితే  పవన్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి మూవీ రిలీజ్ సందర్భంగా  ఓ అభిమాని తన చేతిని కోసుకుని ఆ రక్తంతో పవన్ పోస్టర్ కు విజయ తిలకం దిద్దాడు. ఆ వీడియోను కింద చూడండి.