ఇప్పుడు ఎక్కడ చూసిన పవన్ గుంటూరులో జరిగిన సభ గురించే చర్చ చంద్రబాబు, లోకేష్ లపై పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలణంగా మారాయి​

గుంటురు సభతో పవన్ చేసిన రచ్చ మామూలుగా లేదు. ఇప్పుడు ఎక్కడ చూసిన పవన్ గురించే చర్చ. చంద్రబాబు, లోకేష్ లపై పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలణంగా మారాయి. ఆ సభలో పవన్ సినిమల గురించి మాట్లాడుతు నాసినమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిందంటు ఇంకో వేల కోట్లు కలెక్ట్ చేసిందంటు వాపోయాడు. దీనిని చూసిన సదురు ఆడియన్స్ ఇతర అభిమానులు నవ్వుకుంటున్నారు. బాలీవుడ్ సినిమాలే 500 కోట్లు చేయడానికి నానా కష్టలు పడుతుంటే మనోడు ఏకంగా తన రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా ఏకంగా కొన్ని వేలకోట్లు కలెక్ట్ చేసింది అది మీకు తెలుసు అని అనటం చాలా హాస్యాస్పదంగా ఉందంటు సోషల్ మీడియాలో నవ్వుకుంటున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred