వాహ్... సంజయ్ దత్ ని దింపేశాడు

Sanju Teaser released
Highlights

వాహ్... సంజయ్ దత్ ని దింపేశాడు

సంజయ్ దత్ ను అనుకరిస్తూ అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో రణ్ బీర్ కట్టి పడేసాడు. చిన్న టీజర్ అయినప్పటికీ మొత్తం సంజయ్ పాత్ర ఎన్ని షేడ్స్ లో ఉంటుందో రకరకాల గెటప్స్ లో చూపించిన రాజ్ కుమార్ హిరాని మరోసారి వెండితెరపై సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తోంది. తన కథ తనే చెప్పుకున్నట్టు ఈ టీజర్ లో యవ్వనం మొదలుకుని వయసు మళ్లే దాకా మొత్తం కవర్ చేసినట్టు కనిపిస్తోంది. రన్బీర్ కపూర్ మాత్రం ఇంతకంటే గొప్పగా ఎవరు చేయలేరు అన్నంతగా జీవించేశాడు.

loader