అన్నిటికి సినిమావాళ్ల పై ఏడ్వడం కరెక్ట్ కాదంటు ఫైర్ అయిన రష్మీ

Rashmi responds about kathua gang rape incident
Highlights

అన్నిటికి సినిమావాళ్ల పై ఏడ్వడం కరెక్ట్ కాదంటు ఫైర్ అయిన రష్మీ

ప్రపంచంలో జరిగే ప్రతి తప్పుకు సినిమాలకు ముడిపెడుతుంటారు చాలా వరకు.. అసలు అమ్మాయిల పట్ల అకృత్యాలకు ఈ చెత్త సినిమాలే కారణమని చాలా మంది పిల్లలు చెడిపోవటానికి సినిమాలే కారణమని నేను బావిస్తున్నా అని ట్విట్టర్ లో ఓ నెట్టిజెన్ రష్మీ కి ట్వీట్ చేశాడు. ఆయన ట్వీట్‌కు స్పందించిన రష్మీ.. అతడు చేసిన వ్యాఖ్యలను రష్మి ఖండించారు.‘ప్రతిదీ చిత్ర పరిశ్రమపైనే నెట్టేయకండి. మైనర్‌ బాలికను అత్యాచారం చేయడం సరైందేనని ఏ సినిమాలోనూ చూపించరు. సినిమాలో చూపించిన ప్రతి దాన్ని నేర్చుకునేలా ఉంటే.. ఎందుకు అందులోని మంచిని స్వీకరించడం లేదు. ఇలాంటివి అర్థరహిత వ్యాఖ్యలు’ అని కొట్టిపారేశారు.

loader