మీడియో అంటేనే భయపడిపోతున్న రానా

First Published 15, Apr 2018, 12:00 PM IST
Rana runs away from media
Highlights

మీడియాకు మొహం చాటేసిన రానా

అభిరాయ్ పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.రీసెంట్ గా తన సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన రానా మీడియాతో మాట్లాడకుండానే అక్కడినుంచి వెళ్లిపోయాడు. అతని తమ్ముడిపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. ఈ అంశంపై రానా స్పందిస్తాడేమో అని మీడియా ప్రతినిధులు అనుకోగా, అలాంటిదేమీ జరగలేదు.

మీడియా ప్రతినిధులతో మాట్లాడకుండానే రానా అక్కడ నుంచి నిష్క్రమించాడు. శ్రీ రెడ్డి ఆరోపణలపై దగ్గుబాటి కుటుంబీకులు ఎవరూ ఇంకా స్పందించలేదు. పలువురు ఇతర సినీ ప్రముఖులపై కూడా శ్రీరెడ్డి వివిధ ఆరోపణలు చేస్తోంది. వాటిపై కొందరు స్పందిస్తున్నా.. అభిరామ్ పై ఆరోపణల విషయంలో మాత్రం దగ్గుబాటి కుటుంబం స్పందించలేదింకా.

loader