మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. చెర్రీకి సంబంధించిన చాలా విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. బుధవారం సరదాగా  ఓ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియో చూసి చరణ్ అభిమానులు తెగ నవ్వుకున్నారు