బాబాయితో బర్త్ డే జరుపుకున్న చెర్రీ

First Published 27, Mar 2018, 5:48 PM IST
Ramcharan birthday celebrations with pawan
Highlights
బాబాయ్ తో బర్త్ డే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డేని ఇవాళ అతని అభిమానులు గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. అటు చెర్రీ బర్త్ డేని అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే జోష్ తో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా బాబాయ్ పవన్ కళ్యాణ్ చెర్రీకి బర్త్ డే విషెస్ చెబుతూ ఫొటోలకు ఫోజులిచ్చాడు. అమ్మ, నాన్న, బాబాయ్ తో చెర్రీ బర్త్ డే కేక్ కటింగ్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ ఫ్యాన్స్ తోపాటు మెగా ఫ్యాన్స్ ఈ ఫొటోపై కామెంట్లమీద కామెంట్లు కురిపిస్తున్నారు.

loader