ప్రియా ప్రకాశ్‌ మరోసారి అందరిని మాయ చేశారు (వీడియో)

First Published 4, May 2018, 11:28 AM IST
Priya Prakash Varrier Singing Hawa Hawa Song - Sanjay Dutt
Highlights

 పింక్‌ రంగు చీరలో పెళ్లికి హాజరైన ప్రియా

ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌కు ఏ మ్రాతం తీసిపోని ఆదరణ ఆమె సొంతం. ప్రస్తుతం ఆమె ఎక్కడికి వెళ్తోంది.. ఏం చేస్తుందో తెలుసుకోవడానికి అభిమానులు సోషల్‌ మీడియాలో వెతుకుతూనే ఉన్నారు.

తాజాగా ఆమె ఓ పెళ్లి వేడుకల్లో సందడి చేశారు. ఒరు అదార్‌ లవ్‌లో నటించిన తన సహ నటుడు అరుణ్‌ మ్యారేజ్‌కు హాజరయ్యారు. కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు,  పింక్‌ రంగు చీరలో పెళ్లికి హాజరైన ప్రియా మరోసారి అందరిని మాయ చేశారు. అంతే కాకుండా తన స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపారు. సంజయ్‌ దత్‌ ఫేమస్‌ సాంగ్‌ ‘హవా హవా’ పాటను పాడుతూ.. చిన్నగా డాన్స్‌ కూడా చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

loader