Asianet News TeluguAsianet News Telugu

ఆ టైం ఖాళీ లేకే ఆ సినిమాలు వదులుకున్నా: ప్రియా ప్రకాష్ (వీడియో)

ఆ టైం ఖాళీ లేకే ఆ సినిమాలు వదులుకున్నా: ప్రియా ప్రకాష్ (వీడియో)

మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క వీడియోతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. కొంటెగా కన్నుకొడుతూ, తన వాలుచూపులతో యూత్ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది. అంతగా తనను ఫేమస్ చేసిన వీడియో 'ఒరు అడార్ లవ్' సినిమాలో ఒక పాటలోనిది. ఇప్పుడు ఆ సినిమా కూడా రిలీజ్ కు సిద్ధమవుతోంది. తెలుగులో 'లవర్స్ డే' పేరుతో సుఖీభవ సంస్థ విడుదల చేస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రియా ప్రకాష్ సినిమా విషేషాలు ఎన్నో మీడియాతో ముచ్చటించారు...

Video Top Stories