పవన్ ను చూసి షాక్ కు గురయ్యిన ఫిలిం ఛాంబర్ మెంబర్స్

పవన్ ను చూసి షాక్ కు గురయ్యిన ఫిలిం ఛాంబర్ మెంబర్స్

శ్రీరెడ్డి అన్న మాటలు తనను కలచివేసిందని నిన్నటి నుండి ట్వీట్స్ తో దుమారం రేపుతున్న పవన్. ఈ రోజు తన అన్న నాగబాబుతో కలిసి ఫలిం ఛాంబర్ కి హాజరయ్యిన పవన్. అక్కడ పవన్ ప్రవర్తన అందరినీ షాక్ కు గురిచేసింది. సింపుల్ గా వచ్చేసిన పవన్ కళ్యాణ్.. వచ్చీ రాగానే 'ఓ 'టీ' తెప్పిస్తారా' అని అడిగాడట. మరి పవర్ స్టార్ వచ్చి ఓ అడగితే.. తెప్పించకుండా ఉంటారా? కానీ వెంటనే ఆ ఎదురుగుండా ఉన్న టీ తెప్పిస్తే చాలని అనడంతో.. ఆశ్చర్యపోయి అదే పని చేశారు అక్కడి వ్యక్తులు. రోడ్డు మీద అమ్మే 7 రూపాయల టీ.. అది కూడా జనాల చేతుల్లో కామన్ గా కనిపించే గాజు గ్లాసు పవన్ చేతుల్లో ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇండస్ట్రీ జనాలు మాత్రమే కాదు.. అక్కడ ఉన్న మీడియా జనాలకు కూడా పవన్ మరీ ఇంత సింపుల్ గా బిహేవ్ చేయడం చాలా చాలా షాక్ తినిపించేసింది. 
.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos