పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ ల మూవీ కాన్సెప్ట్ పిక్ విడుదల రేపు పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదల హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న పీఎస్ పీకే25
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నిరీక్షణకు పుల్ స్టాప్ పెడుతూ... హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) వేడుకను పురస్కరించుకుని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది.

