ప్రశ్నించే వాడిని ప్రశ్నిస్తే స్టూడియోలోంచి జంప్.. కత్తి కామెడీ..

First Published 8, Jan 2018, 5:41 PM IST
pawan kalyan critic kathi mahesh denied debate and walks out
Highlights
  • ప్రశ్నించే వాడిని ప్రశ్నిస్తే స్టూడియోలోంచి జంప్.. కత్తి కామెడీ..

ప్రశ్నించే హక్కుందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై రోజూ విమర్శలు గుప్పించే కత్తి మహేష్ తనను ప్రశ్నిస్తే మాత్రం సమాధానం నిరాకరిస్తున్నాడు. తనను ప్రశ్నించేవాళ్లకు మాత్రం సమాధానం చెప్పనంటున్నాడు. ఓ టీవీ ఛానెల్ లైవ్ డిబేట్ కు హాజరైన కత్తి మహేష్ తనతో చర్చలో పాల్గొన్న డైరెక్టర్ వివేక్ సంధించిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పకుండా డిస్కషన్ క్యాన్సిల్ చేసుకుని స్టూడియో నుంచి వెళ్లిపోయాడు.

 

loader