ఆంధ్రా రాజకీయాలో జనసేన పార్టీతో ఫుల్ యాక్టీవ్ అయ్యారు పవర్ స్టార్ పవల్ కళ్యాణ్. కాని ఆయన స్థిరాస్తులు మాత్రం హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నాయి. ఇఫ్పుడు మరో ప్రాపర్టీని ఆయన కొన్నట్టు తెలుస్తోంది.
ఆంధ్రా రాజకీయాలో జనసేన పార్టీతో ఫుల్ యాక్టీవ్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కాని ఆయన స్థిరాస్తులు మాత్రం హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నాయి. ఇఫ్పుడు మరో ప్రాపర్టీని ఆయన కొన్నట్టు తెలుస్తోంది.
ఇటు సినిమాలు అటు రాజకీయుల రెండింటినీ బ్యాలన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్. ఈరెండింటితో పాటు కుటుంబాన్ని కూడా ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. అవ్వడానికి ఆయన ఆంథ్రా రాజకీయన నేత అయినా.. ఆయనకు సబంధించిన ప్రాపర్టీస్ అన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయి.
హైదరాబాద్ లో ఆయనకు సొంత ఇంటితో పాటు.. ఫామ్ హౌస్ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉంది. వాటితోపాటు సినిమా ఆఫీస్ కూడా ఇంటికి సమీపంలోనే ఉంది. వీటితో పాటు కొన్ని ప్రాంతాల్లో ఆయనకు స్థలాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీటితో పాటు ఆయన హైదరాబాద్ లో మరో ప్రాపర్టీ కొనబోతున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ సిటీలోని మాంచి ఏరియాలో పవర్ స్టార్ 1200 గఙాల స్థలం కొన్నారని సమాచారం అందుతుంది. ప్రస్తుతం బాగా డెవలప్ అవుతున్న ఖాజ్వా గూడాలోనే మెయిన్ ఏరియాలో పవర్ స్టార్ ఇంటి స్థాల కొన్నారంటున్నారు. ఆ ఏరియాలో గజం రెండు లక్షలు ఉండగా.. పవర్ స్టార్ కొన్న 1200 గజాలు కలుపుకుని దాదాపు 24 కోట్ల స్థిరాస్థిని ఆయన కొనుకోలు చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ గట్టిగా వినిపిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. అటు సినిమాలు .. రాజకీయాలతో పాటు తన కుటుంబం గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తనకు నలుగురు పిల్లలు ఉండటంతో.. వారి కోసమే ఆయన అక్కడక్కడ ఇలా స్థిరాస్తులు కొనుకోలు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది.
రీసెంట్ గా పవర్ స్టార్ నటించిన భీమ్లా నాయక్ బిగెస్ట్ హిట్ గా నిలిచింద. ప్రస్తుతం ఆయన క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ సెట్స్ మీదకు వెళ్ళాల్సి ఉంది. వీటితో పాటు మరో మూడు ప్రాజక్ట్స కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
