ఈ మధ్య ఏ ప్రోగ్రామ్ చూసిన కుటుంబంతో కలిసి చూడలేని పరిస్థితి. జబర్ధస్త్ పటాస్ లాంటి ప్రోగ్రామ్ లు అయితే మరీను. వాళ్లు మాట్లాడే డబుల్ మీనింగ్ డైలాగ్ లకు హద్దు అదుపు లేకుండా పోతుంది. రీసెంట్ గా పటాస్ లో జరిగిన ఒక ఎపిసోడ్ లో నరేష్ ఫోన్లో సంబాదించే డైలాగ్స్ లో అతను మాట్లాడిన తీరు సిగ్గుపరిచేలా ఉంది. ఎన్నీ కేసులు పెట్టిన ఏమి చేసిన మా తీరు ఇంతే అనేలా ఉంది.