డాల్బీ థియేటర్ లో ఆస్కార్ అవార్డుల ప్రదానం పాల్గొన్న ప్రియాంక చోప్రా, దీపికా పడుకునె ఉత్తమ చిత్రంగా ఎంపికైన మూన్ లైట్
ప్రతిష్టాత్మక 89వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ వేడుక డాల్బీ థియేటర్‌లో జరిగింది. ప్రియాంక చోప్రా, దీపిక పడుకునేలు భారత్ నుంచి ఈ వేడుకకు హాజరైన వారిలో ఉన్నారు.
2017 ఆస్కార్ విజేతలు...
ఉత్తమ చిత్రం: మూన్ లైట్
ఉత్తమ నటుడు: కేసీ అఫ్లెక్(మాంచెస్టర్ బై ద సీ)
ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్(లా లా లాండ్)
ఉత్తమ దర్శకుడు: డామీన్ చాజెల్లె (లా లా లాండ్)
ఉత్తమ సహాయ నటుడు: మహేర్షాల అలీ(మూన్‌లైట్)
ఉత్తమ సహాయ నటి: వయోలా డేవిస్(ఫెన్సెస్)
ఉత్తమ మేకప్ మరియు హెయిర్ స్టైల్: సూసైడ్ స్క్వాడ్ చిత్రం
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ చిత్రం: ఫెంటాస్టిక్ బీస్ట్స్
ఉత్తమ డాక్యుమెంటరీ: ఓ.జే.. మేడ్ ఇన్ అమెరికా
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: అరైవల్
ఉత్తమ సౌండ్ మిక్సింగ్ చిత్రం: హాక్సారిడ్జ్
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: హాక్సారిడ్జ్
ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ద సెల్స్ మ్యాన్(ఇరాన్)
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్: జూటోపియా
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్: పైపర్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ చిత్రం: లా లా ల్యాండ్
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: ద జంగిల్ బుక్
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్: ద వైట్ హెల్మెట్స్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: సింగ్
బెస్ట్ సినిమాటోగ్రఫి: లా లా ల్యాండ్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్: లా లా లాండ్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్: సిటీ ఆఫ్ స్టార్స్( లా లా లాండ్)
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: మాంచెస్టర్ బై ద సీ
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: మూన్ లైట్
