ఎన్టీఆర్ జైలవకుశ ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలు కేరళ మినహా అన్ని ప్రాంతాల్లో పూర్తయిన బిజినెస్ మొత్తం 112.5 కోట్ల మేర జై లవకుశ ప్రి రిలీజ్ బిజినెస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన జై లవకుశ చిత్రం ప్రి రిలీజ్ బిజినెస్ కేరళ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో పూర్తయింది. కేరళ మినహాయించినా జైలవకుశ ప్రి రిలీజ్ బిజినెస్ 112.5 కోట్లు జరిగింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా మారింది జై లవకుశ.
ఇక నాన్ బాహుబలి రికార్డులో ఇది మూడో అత్యధిక ప్రి రిలీజ్ బిజినెస్. హిట్ చిత్రం కావాలంటే జై లవకుశ 86 కోట్లు వసూళ్లు సాధించాలి. జై లవకుశ ప్రి రిలీజ్ బిజినెస్ బ్రేకప్ వివరాలు ఇలా వున్నాయి.
నైజాం | 21.2 కోట్లు |
సీడెడ్ | 12.6 కోట్లు |
ఉత్తరాంధ్ర | 8 కోట్లు |
ఈస్ | 5.7 కోట్లు |
వెస్ట్ | 4.5 కోట్లు |
కృష్ణా గుంటూరు | 12.6 కోట్లు |
నెల్లూరు | 2.9 కోట్లు |
ఏపీ+నైజాం | 67.5 కోట్లు |
కర్ణాటక | 8.2 కోట్లు |
కేరళ | - |
తమిళనాడు | 1 కోట్లు |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 80 కోట్లు |
ఓవర్సీస్ | 8.5 కోట్లు |
వరల్డ్ వైడ్ టోటల్ | 86 కోట్లు |
తెలుగు శాటిలైట్ | 14.6 కోట్లు |
హిందీ శాటిలైట్, డబ్ | 10.9 కోట్లు |
ఆడియో | 1 కోట్లు |
మొత్తం వరల్డ్ వైడ్ | 112.5 కోట్లు |
