నందమూరి బాలకృష్ణ మందేస్తున్న ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఏదో బార్ అండ్ రెస్టారెంటులో బాలయ్య ఒంటరిగా కూర్చుని మందేస్తున్నారు. ఆయన పక్క టేబుల్‌లో కూర్చున్న కొందరు యువకులు బాలయ్యకు తెలియకుండా రహస్యంగా ఈ వీడియో తీశారు. ఇది బెంగుళూరులోని ఓ బార్లో తీసిన వీడియో అనే ప్రచారం జరుగుతోంది. సాధారణంగా బాలయ్య ఎక్కడికెళ్లినా ఎవరో ఒకరు ఆయన వెంట ఉంటారు. మరి బాలయ్య ఒంటరిగా కూర్చున్న ఈ ప్రదేశం ఎక్కడ ఉంది? అనేది తాజాగా హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రింద క్లిక్ చేసి మీరే చూడండి.