తమ్ముడి సవాల్ ను స్వీకరించాడు!

nagachaitanya akkineni accepts akhil's fitness challenge
Highlights

ప్రస్తుతం ఇండియాలో 'హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్' అనే ఛాలెంజ్ చక్కర్లు కొడుతోంది

ప్రస్తుతం ఇండియాలో 'హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్' అనే ఛాలెంజ్ చక్కర్లు కొడుతోంది. సినిమా, రాజకీయ సెలబ్రిటీలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఈ ఫిట్ నెస్ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు. కేంద్రమంత్రి ప్రారంభించిన ఈ ఛాలెంజ్ లో సైనా నెహ్వాల్, హ్రితిక్ రోషన్, పివి సింధు, అక్కినేని అఖిల్ వంటి తారలు పాల్గొన్నారు.

తాజాగా అఖిల్ తన అన్నయ్య, నాన్నలకు ఛాలెంజ్ విసిరారు. ఈ సవాల్ ను స్వీకరించిన అక్కినేని నాగచైతన్య తను వర్కవుట్లు చేస్తోన్న వీడియోను పోస్ట్ చేస్తూ.. ఛాలెంజ్ చేసిందందుకు అకిహిల్ ను ధన్యవాదాలు తెలుపుతూ తను క్రమతప్పకుండా చేసే వర్కవుట్లను షేర్ చేసి.. సమంతా, నిధి అగర్వాల్, సుశాంత్ లకు సవాలు విసిరారు. మరి ఈ సవాల్ ను ఎవరు ముందుగా స్వీకరిస్తారో చూడాలి!

loader