పదిహేడేళ్ల తర్వాత భారత్ కు మిస్ వరల్డ్ కిరీటం లండన్ లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో టైటిల్ నెగ్గిన మానుషి చిల్లార్ హర్యానాకు చెందిన మానుషి చిల్లార్ కూచిపూడి నృత్యకారిణి

పదిహేడేళ్ల తర్వాత భారత్ కు మిస్ వరల్డ్ కిరీటం.

మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న మానుషి చిల్లార్

లండన్ లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా మానుషి

ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ గా బరిలో దిగిన మానుషి

కూచిపూడి నృత్యకారిణి, రచయిత అయిన మానుషి

పదిహేడేళ్ల తర్వాత మిస్ వాల్డ్ కిరీటం తెచ్చి భారతీయులను అబ్బురపరిచింది.