మహానటికి మహా 'కలెక్షన్లు'... ఫస్ట్ వీక్ అదుర్స్

Mahanati first week collections
Highlights

మహానటికి మహా 'కలెక్షన్లు'... ఫస్ట్ వీక్ అదుర్స్

 'మహానటి' సినిమాకి విడుదలైన అన్ని ప్రాంతాల నుండి విశేషమైన ఆదరణ లభిస్తోంది.ఇటు సాధారణ ప్రేక్షకుల నుంచి .. అటు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ఈ సినిమా టీమ్ కి ప్రశంసలు లభిస్తున్నాయి.  వసూళ్ల విషయంలో ఈ సినిమా కొత్త రికార్డులను నమోదు చేసే పనిలో వుంది. అనకాపల్లి నుండి అమెరికా వరకు కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా నైజాం, యూఎస్ లో రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. సినిమా రిలీజై వారం అయినా కలెక్షన్లు ఎక్కడా డ్రాప్ అవ్వలేదు. ఫస్ట్ వీక్ ఏరియా వైజ్ గా ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం..

వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ :
నైజాం                        -    4.85
ఉత్తరాంధ్ర                   -    1.34
సీడెడ్                        -     0.93
గుంటూరు                   -    0.85
క్రిష్ణా                          -     1.03
ఈస్ట్                          -     0.76
వెస్ట్                           -    0.52
నెల్లూరు                     -    0.26
ఏపీ/టీజి                     -    10.52
ఓవర్సీస్                     -     7.50
రెస్ట్ ఆఫ్ ఇండియా       -    19.62

loader