MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Viral Video: స్ప్లిట్స్‌విల్లా కంటెస్టెంట్‌తో మలైకా అరోరా డాన్స్.. కొత్త వీడియో వైరల్!

Viral Video: స్ప్లిట్స్‌విల్లా కంటెస్టెంట్‌తో మలైకా అరోరా డాన్స్.. కొత్త వీడియో వైరల్!

మలైకా అరోరా మరోసారి వార్తల్లో నిలిచింది. స్ప్లిట్స్‌విల్లా కంటెస్టెంట్ సోరబ్ బేడీతో ఆమె క్లోజ్‌గా డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే హర్ష్ మెహతాతో డేటింగ్‌లో ఉందనే ఊహాగానాల మధ్య ఈ వీడియో రావడం హాట్ టాపిక్‌గా మారింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 09 2026, 10:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Malaika Arora Spotted Dancing with Sorab Bedi
Image Credit : Social Media

Malaika Arora Spotted Dancing with Sorab Bedi

మలైకా అరోరా పర్సనల్ లైఫ్ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. గత కొన్ని నెలలుగా డైమండ్ వ్యాపారి హర్ష్ మెహతాతో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. కొన్ని వారాల క్రితం, వాలెంటైన్స్ డే సందర్భంగా వాళ్లిద్దరూ రోమ్‌లో ఉన్న ఫోటో ఒకటి వైరల్ అయింది. అయితే, ఇప్పుడు స్ప్లిట్స్‌విల్లా కంటెస్టెంట్ సోరబ్ బేడీతో మలైకా క్లోజ్‌గా డ్యాన్స్ చేస్తున్న వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో, సోరబ్‌తో మలైకా కెమిస్ట్రీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మలైకా కొత్త బాయ్‌ఫ్రెండ్?
Image Credit : Instagram/ Malaika Arora

మలైకా కొత్త బాయ్‌ఫ్రెండ్?

కొంతమంది నెటిజన్లు సోరబ్, మలైకా కొత్త బాయ్‌ఫ్రెండ్ అని భావిస్తున్నా.. వారిద్దరి మధ్య అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. ఎందుకంటే, ఇటీవల మలైకా కొత్త రెస్టారెంట్ పార్టీకి సోరబ్ హాజరయ్యాడు. ఈ పార్టీలో మలైకా, ఇతర సెలబ్రిటీలతో దిగిన ఫోటోలను సోరబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 'కంగ్రాచ్యులేషన్స్ @malaikaaroraofficial ఫర్ @sweeneybombay' అని క్యాప్షన్ పెట్టాడు.
34
హర్ష్‌తో ఉన్న బంధంపై ..
Image Credit : Social media

హర్ష్‌తో ఉన్న బంధంపై ..

ఒక ప్రదర్శనలో మలైకా, హర్ష్ కలిసి కనిపించిన తర్వాత అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత కూడా ఈ జంట చాలాసార్లు కలిసి కనిపించింది. అర్జున్ కపూర్‌తో తన ప్రేమాయణం గురించి మలైకా చాలా ఓపెన్‌గా ఉండేది. కానీ, హర్ష్‌తో ఉన్న బంధంపై ఆమె ఇంకా స్పందించలేదు. వీరిద్దరి మధ్య వయసులో చాలా తేడా ఉంది. మలైకా వయసు 52 ఏళ్లు కాగా, హర్ష్ వయసు 33 ఏళ్లు అని సమాచారం. అంటే ఇద్దరి మధ్య దాదాపు 19 ఏళ్ల గ్యాప్ ఉంది.
44
డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌
Image Credit : Stills

డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌

సినిమాల్లో తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లకు మలైకా చాలా ఫేమస్. చివరిసారిగా ఆమె 2025లో వచ్చిన 'తమ్మ' సినిమాలో 'పాయిజన్ బేబీ' అనే పాటలో కనిపించింది. ఆమె తదుపరి ఏ సినిమాలో లేదా ఏ పాటలో కనిపించనుందో ఇంకా తెలియలేదు. దాని కోసం వేచి చూడాలి.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TheGossipgully.com (@gossipgully)

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Related Stories
Recommended image1
Hate Campaign: నన్ను తొక్కేయాలని చూశారు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఓజీ హీరోయిన్
Recommended image2
ఒకవైపు స్నేహితుడు, మరోవైపు దళపతి విజయ్ తండ్రి.. ఇద్దరి కోసం కథ కూడా వినకుండా బ్లాక్ బస్టర్ కొట్టిన చిరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved