ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై బాషా బేధం లేకుండా దాదాపు అన్ని లాంగ్వేజెస్ ని కవర్ చేసిన బ్యూటీ లక్ష్మీ రాయ్. 14 ఏళ్ల సినీ కెరీర్ లో అమ్మడు 45కి పైగా సినిమాల్లో నటించింది. ఇక రత్తలు రత్తలు అంటూ తనలోని సరికొత్త కోణాన్ని చూపించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో ఈ మధ్య గ్లామర్ తో నెటీజన్స్ ని సరికొత్తగా ఎట్రాక్ట్ చేస్తోంది. 

స్విమ్మింగ్ ఫుల్ లో హాట్ బ్యూటీలతో నవ్వుతూ ఇచ్చిన హాట్ పోజు మాములుగా లేదు. ఆ పాపలు కూడా మోడల్స్ కావడంతో నిమిషాల్లో ఫొటో వైరల్ గా మారింది.  సోనాలి సెగల్ బాలీవుడ్ లో ఇప్పుడిపుడే హాట్ గర్ల్ గా గుర్తింపు దక్కించుకుంటోంది. ఇక మరో బ్యూటీ లక్ష్మీ రాయ్ కి దగ్గరగా ఉండే స్వీట్ ఫ్రెండ్ శ్వేతా.  

లక్ష్మి రాయ్ కెరీర్ విషయానికి వస్తే.. అమ్మడు ప్రస్తుతం కన్నడ తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది. తనకు నచ్చిన కథలను ఎంచుకుంటు ప్రయోగాలు చేస్తోంది. హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ తో కూడా అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ ని హీటెక్కిస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Water babies @sonnalliseygall @lostjourno ❤️

A post shared by Raai Laxmi (@iamraailaxmi) on Sep 19, 2019 at 5:10am PDT