Megastar Chiranjeevi  

(Search results - 492)
 • Chiranjeevi

  News23, Feb 2020, 3:56 PM IST

  గుళ్లూ గోపురాలు అన్నారు.. మెగాస్టార్ ఏంటి ఇలా షాక్ ఇచ్చాడు!

  పరాజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండడంతో అంచనాలు పెరిగిపోయాయి. కొరటాల శివ ఓ బలమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా కొరటాల శివ చిత్రాలంటే కమర్షియల్ అంశాలతో పాటు సందేశాత్మక అంశాలు కూడా ఉంటాయి.

 • tollywood

  News20, Feb 2020, 9:23 AM IST

  ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ మొగుళ్ళు.. బాలీవుడ్ కి ధీటుగా!

  మొదటిరోజు కలెక్షన్స్ పైనే పెద్ద సినిమాల అసలు రిజల్ట్ ఏమిటో అర్ధమవుతుంది. స్టార్ హీరోలు రోజురోజుకి ఓపెనింగ్ డే స్టాండర్డ్ ని అంచనాలను దాటిస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన సౌత్ బిగ్గెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

 • tollywood

  News19, Feb 2020, 9:13 AM IST

  సినిమాలతో ప్రయోగాలు చేసి దెబ్బ తిన్న స్టార్స్

  సినిమాల కోసం లైఫ్ ని రిస్క్ చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. పాత్ర కోసం బరువులు తగ్గుతూ పెరుగుతూ ఉండడం అంటే రిస్క్ అనే చెప్పాలి.. అలాగే ఉన్న డబ్బును సినిమా కోసం ధారపోయడం కూడా రిస్క్ తో కూడుకున్న పని. అలాంటి ప్రయోగాలతో దెబ్బ తిన్న కొంత మంది సినీ తారలపై ఒక లుక్కేస్తే..    

 • సురేందర్ రెడ్డి - రవితేజ కాంబినేషన్ లో వచ్చిన కిక్ హిట్టవ్వగా.. ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కిక్ 2 దారుణంగా చతికిలపడింది.

  News17, Feb 2020, 7:10 PM IST

  సురేందర్ రెడ్డి నెక్ట్స్ హీరో ఎవరంటే...?

  సక్సెస్ ఉంటే అందరూ మన చుట్టూ ఉంటారు. ఒక్కసారి దారి తప్పి ఫెయిల్యూర్ పలకరించిందా అంతే సంగతులు. ఎవరూ తమతో సెల్ఫీ తీసుకోవటానికి కూడా ఆసక్తి చూపరు. ఇప్పుడు సురేంద్రరెడ్డి పరిస్దితి అదే. మెగాస్టార్ చిరంజీవితో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన 'సైరా' సినిమా సక్సెస్ కాకపోవటం దర్శకుడుగా సురేంద్రరెడ్డికి పెద్ద దెబ్బగా మారింది

 • chiru
  Video Icon

  Entertainment17, Feb 2020, 5:04 PM IST

  శ్రీకాంత్ తండ్రి మరణం... ఎమోషనల్ అయి కన్నీరుపెట్టేసిన మెగాస్టార్

  టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాంత్ తండ్రి పరమేశ్వరరావు గత అర్థరాత్రి కన్నుమూశారు.

 • Megastar Chiranjeevi

  News16, Feb 2020, 12:43 PM IST

  చిరంజీవి, సురేఖ పెళ్లి చూపులు అలా జరిగాయి.. మెగాస్టార్ అహం దెబ్బతినిందట!

  వీరిద్దరి పెళ్లి చూపులు చాలా సరదాగా జరిగాయట. ఆ సంగతులని చిరంజీవి వివరిస్తూ.. నేను చెన్నైలో కోడంబాకం బ్రిడ్జ్ పై నా కారులో వెళుతున్నా. నా క్లాస్ మేట్ సత్యనారాయణ కనిపించాడు. ఎక్కడికి వెళుతున్నావు అని అడిగా. మా పెదనాన్న ఇంటికి వెళుతున్నాని చెప్పాడు.

 • Allu Arjun

  News13, Feb 2020, 3:17 PM IST

  చిరంజీవిని చూసే విలువలు పాటిస్తున్నాం.. పవన్ తో సినిమాపై బన్నీ కామెంట్స్!

  బాక్సాఫీస్ వద్ద స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్ర రికార్డ్స్ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే అల వైకుంఠపురములో చిత్రం నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది.

 • Chiranjeevi and Sukumar

  News12, Feb 2020, 10:54 AM IST

  లూసిఫర్ రీమేక్.. మెగాస్టార్ కి సుకుమార్ సాయం?

  మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తో సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ ఈ సినిమాలో నక్సలైట్ గా కనిపించబోతున్నాడు.

 • Megapower star Ramcharan donates Rs 10 lakh to family of mega fan Noor Mohammed
  Video Icon

  Entertainment10, Feb 2020, 10:40 AM IST

  రామ్ చరణ్ వీడియో : పెద్ద కొడుకులా ఆదుకుంటా...మెగా ఫ్యాన్ నూర్ భాయ్ కుటుంబానికి హామీ...

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెద్ద హృదయాన్ని చాటుకున్నాడు. 

 • Ram Charan

  News9, Feb 2020, 1:12 PM IST

  వీరాభిమాని ఇంట్లో రామ్ చరణ్.. రూ.10 లక్షల విరాళం(ఫొటోస్)

  మెగాస్టార్ చిరంజీవితో పాటు, తాను కూడా అభిమానుల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉంటామని రామ్ చరణ్ మరోసారి నిరూపించాడు. కొన్ని రోజుల క్రితం మెగా ఫ్యామిలీ వీరాభిమాని.. హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు నూర్ మహమ్మద్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. 

 • Koratala Siva

  News8, Feb 2020, 9:47 PM IST

  హాలిడేస్ ని టార్గెట్ చేసిన మెగాస్టార్ 'ఆచార్య'

  చిరంజీవి గత ఏడాది సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో నెక్స్ట్ సినిమాతో అయినా మళ్ళీ తన గత వైభవాన్ని చూపించాలని అనుకుంటున్నాడు. 

 • చిరంజీవి - సీన్ కన్నెరి(హాలీవుడ్)కి చిరు పెద్ద ఫ్యాన్. అలానే మహానటి సావిత్రి గారంటే చిరుకి ఎంతో ఇష్టం.

  News7, Feb 2020, 9:58 PM IST

  చిరంజీవికి అంత చిన్న పదవి వద్దు.. ఆయన స్థాయి ఏంటి: తమ్మారెడ్డి

  మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి, చిత్ర రంగంలో ఆయన సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా నిలిచారు. ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించలేదు.

 • Megastar Chiranjeevi

  News6, Feb 2020, 5:50 PM IST

  మెగాస్టార్ దగ్గర 3 మంకీస్ అతి విధేయత.. వీడియో చూశారా!

  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా మారారు. సుడిగాలి సుధీర్ లాంటి జబర్దస్త్ కమెడియన్ల నుంచి సూపర్ స్టార్ మహేష్ లాంటి బడా స్టార్స్ వరకు చిరంజీవి ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నారు.

 • Talasani Srinivas

  News4, Feb 2020, 6:14 PM IST

  టాలీవుడ్ లో బిగ్ ఇష్యూ.. చిరంజీవి, నాగార్జునతో తలసాని భేటీ!

  సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తరచుగా సినీ ప్రముఖులతో భేటీ అవుతున్నారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన దాదాపు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ టాలీవుడ్ ని ప్రోత్సహిస్తున్నారు. టాలీవుడ్ లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా తలసాని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. 

 • మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా మోహన్ బాబుకు చిరంజీవి ముద్దు పెట్టడం ఒకింత చిరంజీవి వైసీపీకి దగ్గరవుతున్నాడనే సంకేతాలనే మనకు ఇస్తుంది. గతంలో వజ్రోత్సవం ఈవెంట్ సందర్భంగా ఎవరు లెజెండ్ అనే విషయమై మోహన్ బాబు, చిరంజీవిల మధ్య ఉన్న విబేధాలు బాహాటంగానే కనిపించాయి. అలాంటిది ఇప్పుడు అన్ని సమసిపోయినట్టుగా ఇద్దరు కలిసిపోవడంతో, తనకు గుర్తింపు దక్కడం లేదు అని భావిస్తున్న రాజశేఖర్ ఇలా బాహాటంగా ఆయన లోపల ఉన్న అసహనాన్ని వ్యక్తపరిచినట్టుగా మనకు కనపడుతుంది.

  News4, Feb 2020, 8:46 AM IST

  మెగాస్టార్ సినిమాలో విలన్ గా మోహన్ బాబు?

  సీనియర్ యాక్టర్ మోహన్ బాబు తెలుగు తెరపై కనిపించి చాలా కాలమవుతోంది. రెగ్యులర్ గా కాకుండా కేవలం తనకు నచ్చిన పాత్రలనే చేసుకుంటూ ముందుకు సాగుతున్న మోహన్ బాబు మహానటి సినిమాలో ఎస్వీ.రంగారావు పాత్రలో కనిపించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు.