లక్ష్మీ రాయ్ బికినీతో హీట్ పెంచేసింది

First Published 19, Apr 2018, 4:38 PM IST
Laxmi Rai Bikini pic rocking in social media
Highlights

అందచందాలతో రెచ్చగొడుతున్న ఖైదీ భామ

లక్ష్మీ రాయ్ గ్లామర్ ప్రియులకు ఈమెతో బాగానే పరిచయం ఉంటుంది. తెలుగు తమిళంలో సినిమాలు తీస్తు కొంచెం బిజీగానే ఉంది. లక్ష్మీ రాయ్ సినిమాల్లో సోకుల ఆరబోయడంలో బాగా దిట్ట. ఇప్పుడీ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ బికినీ పిక్ ను పోస్ట్ చేసింది. సమ్మర్ వెకేషన్ సందర్భంగా దిగిన ఓ సూపర్బ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయినా.. ఇలాంటి టూ పీస్ బికినీ వేసుకుని ఓ అందాల భామ తన సొగసులను కెమేరా ముందు ధారపోస్తుంటే.. సౌందర్యాన్ని ఆరాధించకుండా ఉంటారా.? అంతటి ఎండలో కూడా ఈమె వయ్యారాలు ఏ రేంజ్ లో మెరిసిపోతోన్నాయో గమనించారా.. వంకలు పెట్టలేనన్ని వయ్యారాలను కలిగిన వనితలు కాసింత అరుదుగానే ఉంటారు. 

loader