MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • యంగ్ హీరోతో మెగా డాటర్ రెండో పెళ్లి, నిహారికా కొణిదెల పెళ్లాడబోయేది ఎవరిని, నిజమెంత?

యంగ్ హీరోతో మెగా డాటర్ రెండో పెళ్లి, నిహారికా కొణిదెల పెళ్లాడబోయేది ఎవరిని, నిజమెంత?

చైతన్య జోన్నలగడ్డతో విడాకుల తరువాత కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టింది మెగా డాటర్ నిహారిక. ఇక త్వరలో ఆమె మరో పెళ్ళికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ నిహారిక చేసుకోబోయేది ఎవరినో తెలుసా? నిజమెంత? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 01 2025, 03:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit : our own

టాలీవుడ్‌ లో మెగా ఫ్యామిలీకి తిరుగులేని ఇమేజ్ ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ హీరోలు ఉన్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ అవుతుంటుంది నిహారిక. 

ఈమధ్య కాలంలోనే విడాకులు తీసుకున్న నిహారిక ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్లీ యాక్టివ్‌ అయ్యింది నిహారిక. తాజాగా నిహారిక గురించి మరో వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. నిహారిక రెండో పెళ్లిపై వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. నిహారిక ఓ యంగ్ హీరోను ప్రేమించినట్టు, త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image Credit : our own

నిహారిక టాలీవుడ్‌లో హోస్ట్‌గా, నటిగా, నిర్మాతగా తనదైన గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది నిహారిక. అయితే 2020లో ఆమె జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. ఆతరువాత కొంతకాలం ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ.. ఫ్యామిలీకి లైఫ్ ను ఎంజాయ్ చేసింది. అయితే ఆమె వివాహజీవితం ఎక్కువకాలం నిలవలేదు. మనస్పర్ధల కారణంగా చైతన్య నుంచి విడిపోయి విడాకులు తీసుకుంది నిహారిక. 2023లో వీరి వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్నారు.

36
Image Credit : our own

విడాకుల తర్వాత నిహారిక తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. మళ్లీ టాలీవుడ్‌లో ప్రయత్నాలు చేస్తోంది. నటిగా కెరీర్ కు బ్రేక్ వేసి, నిర్మాతగా అవతారం ఎత్తింది. ఈమధ్యే ఆమె కమిటీ కుర్రాళ్లు సినిమాతో హిట్ కొట్టింది. ప్రస్తుతం మరో సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతోంది. ఇక నిహారిక రెండో పెళ్లిపై రకరకాల వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో, ఆమె ఓ యంగ్ హీరోను ప్రేమించారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె పలు ఇంటర్వ్యూల్లో తన కెరీర్, వ్యక్తిగత విషయాలపై స్పందించారు. కొన్ని సందర్భాల్లో రెండో పెళ్లిపై వచ్చిన ప్రశ్నలకు కూడా ఓపికగా స్పందించారు.

46
Image Credit : our own

పెళ్లిపై వచ్చిన వార్తల గురించి స్పందిస్తూ ఆమె ఇలా అన్నారు. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను చేసుకోకపోవడానికి నేనేమి వయసు అయిపోయిలేను కదా. నా కేరీర్ గురించి ఆలోచించుకునే హక్కు నాకు ఉంది. నాకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను,” అని నిహారిక అప్పట్లో చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి.

56
Image Credit : Instagram

ప్రస్తుతం నిహారిక ఓ యంగ్ హీరోను ప్రేమిస్తున్నారని, అతనితోనే త్వరలో వివాహం చేసుకోనుందని వార్తలు వెలువడుతున్నాయి. కానీ ఈ వార్తలపై నిహారిక నుంచి లేదా మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. 

అంతేకాకుండా, ఇటీవల నిహారిక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెడతారని కూడా కొన్ని రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలను ఆమె ఖండించగా, అభిమానుల మాత్రం ఆమె రాజకీయాల్లోకి రావాలన్న కోరుకుంటున్నారు.

66
Image Credit : our own

ఇక నిహారిక ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉన్నారు. అంతే కాదు తాను సొంతంగా ఓ ఇల్లు కూడా కొన్నట్టు వెల్లడించారు. తన సేవింగ్స్ తో పాటు తన తండ్రి నాగబాబు ఇచ్చిన కొంత డబ్బుతో ఆమె ఇల్లు కొన్నట్టు తెలిపారు. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకోబోతుంది అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image2
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Recommended image3
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Related Stories
Recommended image1
చిరంజీవి ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? , మెగాస్టార్ మనసు దోచిన అమ్మాయి ఎక్కడుంది ?
Recommended image2
ఎన్టీఆర్ తో సినిమాను మూడు సార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved