MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవికి వీరాభిమానే విలన్ అవుతాడా ? ఆమెతో మూడోసారి అంటూ రూమర్స్..

చిరంజీవికి వీరాభిమానే విలన్ అవుతాడా ? ఆమెతో మూడోసారి అంటూ రూమర్స్..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. మరికొన్ని నెలల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.మరోవైపు మెగాస్టార్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 26 2025, 08:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
megastar chiranjeevi

megastar chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. మరికొన్ని నెలల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా ఏళ్ళ తర్వాత చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ కథా చిత్రం ఇదే. మరోవైపు మెగాస్టార్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
megastar chiranjeevi

megastar chiranjeevi

ఆల్రెడీ ఈ చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయింది. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, షైన్ స్క్రీన్ సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ అనిల్ రావిపూడి నటీనటుల్ని ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్లు, నటీనటుల గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి. 

35

ఒక క్రేజీ రూమర్ మాత్రం మెగా ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచేస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి వీరాభిమాని ఒకరు విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వీరాభిమాని ఎవరో కాదు.. యంగ్ హీరో కార్తికేయ. ఆర్ఎక్స్ 100, బెదురులంక లాంటి చిత్రాలతో కార్తికేయ యువతలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. 

45

కార్తికేయకి చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో విలన్ గా నటించే ఛాన్స్ దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కార్తికేయ చాలా సందర్భాల్లో తాను మెగాస్టార్ కి వీరాభిమానిని అని తెలిపారు. చాలా సార్లు చిరంజీవిని ప్రత్యేకంగా కలిశారు. 

55

అయితే చిరు, అనిల్ చిత్రంలో ఆఫర్ ని కార్తికేయ అంగీకరించాడా లేదా అనేది తెలియదు. కార్తికేయ ఇప్పటికే విలన్ గా నటించాడు. అజిత్ వలిమై చిత్రంలో కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటించారు. ఇదిలా ఉండగా చిరు, అనిల్ మూవీ గురించి వస్తున్న మరో రూమర్ ఏంటంటే.. ఈ మూవీలో హీరోయిన్ గా నయనతార కోసం కూడా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఒక హీరోయిన్ గా అదితి రావు హైదరి ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. మరో హీరోయిన్ పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్, నయనతార లాంటి హీరోయిన్లని సంప్రదిస్తున్నారట. నయనతార కనుక ఒకే అయితే సైరా, గాడ్ ఫాదర్ తర్వాత చిరంజీవితో ఆమెకి ఇది మూడవ చిత్రం అవుతుంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: నా కూతురి ఎంతమందితో అయినా తిరగొచ్చు.. డేటింగ్ పై కియారా బోల్డ్ కామెంట్
Recommended image2
Ravi Mohan: అప్పటి వరకు సినిమాల్లో నటించను, జయం రవి సంచలన నిర్ణయం.. నటిపై ఫైర్
Recommended image3
Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్‌.. ప్యాంట్‌ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved