10:53 PM (IST) Jun 13

Telugu Cinema News Liveసుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న ఐదుగురు హీరోయిన్లు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేమ జీవితం ఎప్పుడూ చర్చనీయాంశమే. అంకితా లోఖండే నుండి రియా చక్రవర్తి వరకు, ఆయన హృదయానికి దగ్గరైన వారి గురించి తెలియని విషయాలు ఇక్కడ ఉన్నాయి.
Read Full Story
10:51 PM (IST) Jun 13

Telugu Cinema News Live`రేసు గుర్రం` విలన్‌కి కాస్టింగ్‌ కౌచ్‌ వేధింపులు.. కాఫీకి రమ్మంటూ ఒత్తిడి, ఆయన ఏం చేశాడంటే?

సినిమా రంగంలో హీరోయిన్లు కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడారు. తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. కానీ ఒక హీరో తనకు ఎదురైన కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఓపెన్‌ అయి షాకిచ్చాడు. ఆయనే ఎంపీ, నటుడు రవికిషన్‌. 

Read Full Story
10:36 PM (IST) Jun 13

Telugu Cinema News Liveసాయి పల్లవి X రష్మిక - నయనతార తర్వాత సౌత్ లో లేడీ సూపర్ స్టార్ ఎవరు ?

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అంటే నయనతార. విజయశాంతి తర్వాత ఈ స్థాయికి చేరుకున్నది నయనతార.

Read Full Story
10:28 PM (IST) Jun 13

Telugu Cinema News Liveమూడు ఇళ్లు అమ్మేసిన హృతిక్‌ రోషన్‌.. వాటి విలువల ఎంతో తెలుసా? ఉన్నట్టుండి ఎందుకిలా చేసినట్టు?

హృతిక్ రోషన్, వాళ్ళ నాన్న రాకేష్ రోషన్ ముంబైలోని అంథేరిలో మూడు ఫ్లాట్లు అమ్మేశారు. మొత్తం 6.75 కోట్లకు డీల్ కుదిరింది. ఈ ఫ్లాట్లన్నీ దాదాపు 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి.

Read Full Story
10:04 PM (IST) Jun 13

Telugu Cinema News Liveహర్షవర్ధన్ రాణే మూవీ సెట్‌లో అగ్ని ప్రమాదం, తృటిలో బయటపడ్డ నటుడు, ఎలా జరిగిందంటే?

హ‌ర్షవర్ధన్ రాణే, సోనమ్ బాజ్వా నటిస్తున్న 'ఏక్ దీవానే కీ దీవానియత్' సినిమా సెట్‌లో షూటింగ్ ముగింపు వేడుక జరుపుకుంటుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Read Full Story
09:56 PM (IST) Jun 13

Telugu Cinema News Liveబిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు లీక్ ? బుల్లితెర క్రేజీ హీరోయిన్లు రంగంలోకి..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లాంచ్ డేట్, కంటెస్టెంట్ల వివరాలు లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈసారి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

Read Full Story
09:09 PM (IST) Jun 13

Telugu Cinema News Live`కేసరి 2` OTTలో రచ్చ.. అక్షయ్ కుమార్ సినిమాకి ఆడియెన్స్ రివ్యూ, ఎలా ఉందంటే?

అక్షయ్ కుమార్, అనన్య పాండే, ఆర్ మాధవన్ నటించిన `కేసరి చాప్టర్ 2` ఇప్పుడు OTTలో వచ్చేసింది! ప్రేక్షకుల రివ్యూస్, సోషల్ మీడియాలో సినిమా గురించి చర్చ గురించి తెలుసుకుందాం. 

Read Full Story
08:55 PM (IST) Jun 13

Telugu Cinema News Liveప్రభుత్వ పాఠశాల శతాబ్ది ఉత్సవాల్లో కన్నీళ్లు పెట్టుకున్న కార్తి.. గొప్ప మనసుతో విరాళం ప్రకటించిన హీరో

కోయంబత్తూరు జిల్లా సూలూరులోని ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవ ఉత్సవాల్లో హీరో కార్తి పాల్గొన్నారు. అక్కడ కార్తి మాట్లాడిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Read Full Story
08:29 PM (IST) Jun 13

Telugu Cinema News Liveఅల్లు అర్జున్ నెక్ట్స్ సినిమాకి డైరెక్టర్‌ కన్ఫమ్‌, అస్సలు ఊహించరు.. టైటిల్‌ ఏంటో తెలిస్తే మతిపోవాల్సిందే

అల్లు అర్జున్‌ ప్రస్తుతం అట్లీతో సినిమా చేయబోతున్నారు. ఇప్పుడు మరో మూవీ ఓకే చేశారు. ఓ నటుడి డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

Read Full Story
08:28 PM (IST) Jun 13

Telugu Cinema News Liveసీనియర్ నటి ఊర్వశి కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ.. ఎంత అందంగా ఉందో కదా, వైరల్ ఫోటోస్

నటి ఊర్వశి కూతురు తేజలక్ష్మి సినీ రంగంలోకి హీరోయిన్‌గా అడుగుపెడుతున్నారు. ఈ విషయాన్ని ఊర్వశి ధృవీకరించారు.

Read Full Story
07:53 PM (IST) Jun 13

Telugu Cinema News Liveమహేష్ బాబు చేయాల్సిన అమీర్ ఖాన్ చిత్రం, ఎలా మిస్ అయింది.. చేయకపోవడమే మంచిదైందా ?

మహేష్ బాబు గతంలో కొందరు అగ్ర దర్శకులతో కలిసి పనిచేసే అవకాశాన్ని కోల్పోయారు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్, తన దర్శకత్వ ప్రతిభతో క్లాసిక్ చిత్రాలు అందించే మణిరత్నం లతో మహేష్ బాబు గతంలో సినిమాలు చేయాల్సింది.

Read Full Story
07:00 PM (IST) Jun 13

Telugu Cinema News Liveప్రభాస్ 'రాజా సాబ్' మూవీ టీజర్ లీక్, 400 కోట్ల బడ్జెట్ మూవీపై ఇంత నిర్లక్ష్యమా.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు

ప్రభాస్ ‘రాజా సాబ్’ టీజర్ లీక్ కావడంతో చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Read Full Story
04:53 PM (IST) Jun 13

Telugu Cinema News Liveమార్క్ శంకర్ స్కూల్ మార్చేస్తున్న పవన్ కళ్యాణ్.. సింగపూర్ నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ ?

పవన్ కళ్యాణ్ తన చిన్న కుమారుడి అడ్మిషన్ కోసం పటాన్‌చెరులోని ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి కుటుంబంతో కలిసి వెళ్లారు.

Read Full Story
04:10 PM (IST) Jun 13

Telugu Cinema News Liveమెగాస్టార్ 157 నుంచి సాలిడ్ అప్ డేట్, షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్న అనిల్ రావిపూడి

చిరంజీవి సినిమాను జెట్‌ స్పీడ్‌ తో షూటింగ్ లు పరుగులు పెట్టిస్తున్నారు డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. ఆల్రెడీ ఫస్ట్‌ షెడ్యూల్‌ సూపర్‌ఫాస్ట్‌గా కంప్లీట్‌ చేసి..నెక్ట్స్ షెడ్యూల్ అప్ డేట్ ఇచ్చేశాడు.

Read Full Story
03:48 PM (IST) Jun 13

Telugu Cinema News Liveరానా, వెంకటేష్ నటించిన 'రానా నాయుడు సీజన్ 2' రివ్యూ

రానా నాయుడు 2 వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా విడుదలైంది. వెంకటేష్, రానా నటించిన ఈ సిరీస్ ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.

Read Full Story
02:43 PM (IST) Jun 13

Telugu Cinema News Live`హరిహర వీరమల్లు` ఓటీటీ, థియేట్రికల్‌ బిజినెస్‌ లెక్కలు.. నిర్మాత ఇప్పటికే సేఫ్‌, కానీ అదే ట్విస్ట్

పవన్‌ కళ్యాణ్ హీరోగా రూపొందిన `హరిహర వీరమల్లు` మూవీకి సంబంధించిన బిజినెస్‌ లెక్కలు బయటకు వచ్చాయి. మరి ఎంతకు అమ్ముడు పోయిందో చూస్తే..

Read Full Story
02:41 PM (IST) Jun 13

Telugu Cinema News Liveఅక్కినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, రీ రిలీజ్ కాబోతున్న నాగార్జున మాస్ మూవీ

అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్. కింగ్ నాగార్జున కెరీర్ లో.. మరోసారి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టిన బ్లాక్ బస్టర్ మూవీ రీరిలీజ్ కు రెడీ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా?

Read Full Story
01:53 PM (IST) Jun 13

Telugu Cinema News Live`అఖండ 2` ఓటీటీ రైట్స్ షాకింగ్‌ రేట్‌.. బాలకృష్ణ, బోయపాటి మూవీకి ఇంత డిమాండా?

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న `అఖండ 2 చిత్రం టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు ఈ మూవీకి ఓటీటీ పరంగా డిమాండ్ బాగానే ఉందట.

Read Full Story
12:57 PM (IST) Jun 13

Telugu Cinema News Liveఫస్ట్ టైం బేబీ బంప్ తో కనిపించిన లావణ్య త్రిపాఠి, వరుణ్ తో టూర్ ఎంజాయ్ చేస్తోన్న మెగా కోడలు

త్వరలో మెగా ఫ్యామిలీలోకి చిన్నారి రాబోతున్న తరుణంలో.. ఫస్ట్ టైమ్ బేబీ బంప్ తో కనిపించింది మెగా కోడలు లావణ్య త్రిపాఠి. తన భర్తతో కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది.

Read Full Story
12:25 PM (IST) Jun 13

Telugu Cinema News Liveపెళ్లికి ముందు నమ్రతకు మహేష్‌ బాబు పెట్టిన కండీషన్‌ ఏంటో తెలుసా? అందుకే సంచలన నిర్ణయం

మహేష్‌ బాబు, నమ్రత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందు నమ్రతకి మహేష్‌ ఓ కండీషన్‌ పెట్టాడట. అందుకే ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది.

Read Full Story