10:54 PM (IST) May 11

Operation Sindoor: `సీజ్‌ ఫైర్‌`పై సల్మాన్ ఖాన్ ట్వీట్, నెటిజన్ల ట్రోల్‌.. దెబ్బకి ఏంచేశాడంటే?

బాలీవుడ్ ఖాన్ నటులు 'ఆపరేషన్ సింధూర్' తర్వాత భారతదేశం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. సల్మాన్ ఖాన్ ట్వీట్ మరింత వివాదానికి దారితీసింది, అభిమానులు సినిమాలను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

పూర్తి కథనం చదవండి
10:37 PM (IST) May 11

కేవలం 3 నిమిషాల సీన్‌తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న సన్నీ డియోల్‌.. సౌత్‌లోనూ రీమేక్‌ అయి సంచలనం

1985లో విడుదలైన సన్నీడియోల్‌ 'అర్జున్' సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ సినిమా విజయానికి కేవలం మూడు నిమిషాల సన్నివేశం కారణం కావడం విశేషం. ఆ కథేంటో చూస్తే. 

 

పూర్తి కథనం చదవండి
10:20 PM (IST) May 11

పెళ్లికి ముందే స్టార్‌ హీరోయిన్‌ ప్రెగ్నెంట్‌.. 'గే' వ్యక్తిని మ్యారేజ్‌ చేసుకోవాలని సలహా

నీనా గుప్తా టీవీ, బాలీవుడ్‌లో ప్రముఖ నటి. తన కెరీర్  పీక్‌లో ఉన్నప్పుడు అవివాహిత తల్లి కావాలని నిర్ణయించుకున్న మొదటి బాలీవుడ్ నటి ఆమె. ఒకసారి నీనాకు 'గే' వ్యక్తిని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు.

పూర్తి కథనం చదవండి
10:02 PM (IST) May 11

అనిల్ కపూర్ సినిమాల దక్షిణాది రీమేక్‌లు.. వెంకీ, కృష్ణంరాజులకు పెద్ద షాక్‌

అనిల్ కపూర్ దక్షిణాది సినిమాల రీమేక్‌లలో నటించారు. కానీ ఆయన సినిమాలు కూడా దక్షిణాదిలో రీమేక్ చేయబడ్డాయి. అనిల్ కపూర్ నటించిన 4 సినిమాల దక్షిణాది రీమేక్‌ల గురించి తెలుసుకుందాం...

పూర్తి కథనం చదవండి
09:44 PM (IST) May 11

Miss World 2025: కల్లు తాగి, తాటి ముంజలు తిన్న ప్రపంచ సుందరీమణులు.. నెట్టింట వీడియో వైరల్‌

72వ మిస్‌ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రపంచ సుందరీమణులు మన తెలంగాణకు చెందిన తాటికల్లు, తాటి ముంజలు తినడం విశేషం. 
 

పూర్తి కథనం చదవండి
08:14 PM (IST) May 11

ఒక తల్లి పిల్లలకు రక్షణనిచ్చే బలమైన తల్లిగా ఎదుగుతుంది.. భార్యకి విరాట్‌ మదర్స్ డే విషెస్, క్యూట్‌ ఫోటోలు

విరాట్ కోహ్లీ తన తల్లి, భార్య అనుష్క శర్మల బాల్యపు ఫోటోలను మదర్స్ డే సందర్భంగా షేర్ చేశారు. అనుష్క కూడా తన తల్లితో ఉన్న బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

పూర్తి కథనం చదవండి
08:02 PM (IST) May 11

200కోట్ల క్లబ్‌లో మోహన్‌ లాల్‌ మూవీ.. సరికొత్త రికార్డు దిశగా పరుగులు

మలయాళ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించిన సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తున్నాయి. ఇటీవల `లూసిఫర్‌ 2`(ఎల్‌2ః ఎంపురాన్‌`తో పెద్ద హిట్‌ అందుకున్నారు. ఇప్పుడు `తుడరుమ్‌`తో సంచలనాలు క్రియేట్‌ చేస్తున్నారు. 

పూర్తి కథనం చదవండి
07:48 PM (IST) May 11

సూర్యకి `టూరిస్ట్ ఫ్యామిలీ` బిగ్‌ షాక్‌.. `రెట్రో` కలెక్షన్లకి గట్టి దెబ్బ

సూర్య నటించిన `రెట్రో` చిత్రం కంటే శశికుమార్ నటించిన `టూరిస్ట్ ఫ్యామిలీ` చిత్రం బాక్సాఫీస్ వద్ద అధిక వసూళ్లు సాధించింది.

పూర్తి కథనం చదవండి
07:10 PM (IST) May 11

అఖిల్‌ సినిమాతో కోట్లు నష్టపోయిన స్టార్‌ డైరెక్టర్‌.. ఇప్పటికీ ఆ బాధ వెంటాడుతుందంటూ ఆవేదన

అక్కినేని అఖిల్‌ హీరోగా పరిచయం అయిన `అఖిల్‌` సినిమా ఫ్లాప్‌పై దర్శకుడు వివి వినాయక్‌ స్పందించారు. పరాజయానికి కారణాలు తెలిపారు. మరో షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టాడు. 
 

పూర్తి కథనం చదవండి
05:48 PM (IST) May 11

`సత్యం సుందరం` డైరెక్టర్‌ కి సూర్య బ్రదర్స్ కార్‌ గిఫ్ట్, ఎందుకో తెలుసా?

దర్శకుడు ప్రేమ్ కుమార్‌కు నటుడు సూర్య థార్ కారును బహుమతిగా ఇచ్చారు. ఓటీటీలో విజయవంతమైన `sathyam sundaram` తర్వాత, ప్రేమ్ కుమార్ `96` సినిమాకు సీక్వెల్‌ను దర్శకత్వం వహించనున్నారు.

పూర్తి కథనం చదవండి
05:18 PM (IST) May 11

`బిగ్‌ బాస్‌ తెలుగు 7` విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ ఇప్పుడు చేసే పని ఇదే.. ఆ దెబ్బ గట్టిగానే పడిందిగా

బిగ్‌ బాస్‌ తెలుగు 7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? సెలబ్రిటీ కావాల్సిన రైతు బిడ్డ ఆ దెబ్బతో చివరకు మళ్లీ అదే పని చేసుకోవాల్సి వచ్చిందా?
 

పూర్తి కథనం చదవండి
04:23 PM (IST) May 11

పాకిస్తాన్ `సీజ్‌ ఫైర్‌` ఉల్లంఘన.. `లక్ష్య` సినిమా సీన్ వైరల్‌, 20ఏళ్ల క్రితమే పాక్‌ నిజ స్వరూపం బట్టబయలు

ఇండియా-పాకిస్తాన్ కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ కాల్పులు జరపడంతో, 'లక్ష్య' సినిమాలోని ఒక సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీన్‌లో ఓం పురి పాకిస్తాన్ స్వభావం గురించి చెబుతున్నారు.

పూర్తి కథనం చదవండి
03:40 PM (IST) May 11

విశ్వక్‌ సేన్‌ మరో ప్రయోగం, బోల్డ్ కంటెంట్‌తో `కల్ట్`.. గ్రాండ్‌ లాంచ్‌

విశ్వక్‌ సేన్‌ సక్సెస్‌ కోసం రూట్‌ మార్చాడు. ట్రెండీగా రాబోతున్నాడు. బోల్డ్ కంటెంట్‌తో `కల్ట్` మూవీని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంతో ఆయన ప్రయోగం చేయబోతున్నాడు. 
 

పూర్తి కథనం చదవండి
02:55 PM (IST) May 11

మిస్ వరల్డ్ పోటీలు ఎవరు స్టార్ట్ చేశారో తెలుసా? ఇండియా ఎన్నిసార్లు టైటిల్ గెలుచుకుంది?

మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో అట్టహాసంగా స్టార్ట్ అయ్యాయి. ప్రపంచ సుందరి కిరీటం సాధించాలని  ఎంతో మంది అమ్మాయిలు కలలు కంటుంటారు. లక్షల మంది ఇందులో పోటీ చేయడానికి ఎంతో కష్టపడుతుంటారు. అసలు ఈ అందాల పోటీలు ఎవరు ప్రారంభించారు.? ఏ దేశంలో ఇవి స్టార్ట్ అయ్యాయి..? ఎవరు ప్రారంభించారు. ? ఇండియా ఎన్నిసార్లు ఈ టైటిల్ గెలిచిందో తెలుసా? 
 

పూర్తి కథనం చదవండి
02:44 PM (IST) May 11

జూ ఎన్టీఆర్‌ రొమాన్స్ చేయాలనుకున్న సీనియర్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? శ్రీదేవి, సావిత్రి కాదు

జూ ఎన్టీఆర్‌ తన మనసులో మాటని వెల్లడించారు. అలనాటి హీరోయిన్లలో ఎవరితో రొమాన్స్ చేయాలని ఉందంటే ఓ క్రేజీ హీరోయిన్‌ పేరుని చెప్పారు. మరి ఆమె ఎవరంటే?
 

పూర్తి కథనం చదవండి
02:15 PM (IST) May 11

ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న సౌత్ ఇండియన్ నటుడు ఎవరు?

ఆసియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా ఒక సౌత్ ఇండియాన్ స్టార్ హీరో  నిలిచారు. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్ వంటి వారిని అధిగమించి ఈ ఘనత సాధించిన హీరో ఎవరో తెలుసా? 

పూర్తి కథనం చదవండి
02:00 PM (IST) May 11

శ్రీదేవిని తలుచుకుని ఎమోషనల్ కామెంట్స్ చేసిన జాన్వీ కపూర్,

శ్రీదేవి మరణం తరువాత ఆ బాధనుంచి ఎలా బయటపడ్డారన్న విషయాన్ని వెల్లడించింది స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్. 

పూర్తి కథనం చదవండి
01:41 PM (IST) May 11

12,000 కోట్లు నష్టపోయిన అసిన్ భర్త , స్వయంగా వెల్లడించిన హీరోయిన్, కారణం ఏంటి?

నటి అసిన్ భర్త, మైక్రోమాక్స్ సంస్థ యజమాని రాహుల్ శర్మ, 12 వేల కోట్ల నష్టాన్ని ఎదుర్కొన్నట కారణం ఏంటో తెలుసా? 

పూర్తి కథనం చదవండి
01:19 PM (IST) May 11

అమ్మ పాత్రలో అద్భుతంగా నటించిన టాప్ 5 హీరోయిన్లు ఎవరో తెలుసా?

మాతృదినోత్సవం సందర్భంగా, సినిమాలో అమ్మ పాత్రల్లో నటించి ప్రేక్షకాదరణ పొందిన టాప్ 5  హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి
12:35 PM (IST) May 11

నోరుజారిన పాకిస్తాన్ నటి, షాక్ ఇచ్చిన తెలుగు నటుడు హర్షవర్ధన్ రానే.

భారత్ పాక్ ఉద్రిక్తల నేపధ్యంలో లో ఆ ప్రభావం సినిమా ఇండస్ట్రీపై కూడా ఎక్కువగానే చూపించింది. చాలామంది పాకిస్తాన్ నటీనటులపై నిషేదం విధించడంతో పాటు.. వారిలో కొంత మంది నోరు జారి చేస్తున్న కామెంట్లకు..మన నటులు ధీటుగా జవాబు ఇస్తున్నారు. అలానే ఓ హీరోయిన్ కు షాక్ ఇచ్చాడు బాలీవుడ్ నటుడు తెలుగు హీరో హర్షవర్ధన్. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే? 

పూర్తి కథనం చదవండి