మహానటి సినిమాలో కేవీ రెడ్డి పాత్రలో క్రిష్

First Published 6, May 2018, 1:47 PM IST
Krish playing KV Reddy Role in Mahanati
Highlights

మహానటి సినిమాలో కేవీ రెడ్డి పాత్రలో క్రిష్

మహానటి మూవీలో ప్రధాన పాత్రలు పోషించిన కీర్తి సురేష్, సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ల లుక్స్ మాత్రమే రివీల్ చేసిన యూనిట్.. మిగతా రోల్స్ పోషించినవారి లుక్స్ ని కూడా క్రమంగా బయటపెడుతోంది. ఎల్వీ ప్రసాద్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ గెటప్ ని విడుదల చేయగా.. నాటి ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి పాత్రను పోషించిన పాపులర్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గెటప్ తో కూడిన వీడియోను రిలీజ్ చేశారు, నాని వాయిస్ ఓవర్ తో మొదలైందీ వీడియో. త్వరలో రాజేంద్ర ప్రసాద్ తో బాటు ఇతర నటీనటుల తాజా గెటప్ లు కూడా విడుదల కానున్నాయి.

loader