ప్రముఖ మోడల్ కెందాల్ జెన్నర్ మనకైతే పెద్దగా పరిచయం లేదు కానీ హాలీవుడ్ లో తనో ఫేమస్ మోడల్ మరియు టీవీ రంగంలో దూసుకుపోతోంది. వీళ్లు మొత్తం 6 గురు అక్కాచెల్లల్లు. వీళ్లందరు మోడలింగ్ రంగంలో దూసుకుపోతున్నారు. కెందాల్ జెన్నర్ కు సోషల్ మీడియాలో అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కెందాల్ మాట్లాడూతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇటీవల ఇంటర్వ్యూలో కెందాల్ జెన్నర్ అన్ని విషయాల ఓపెన్ అయిపోయింది. తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పింది. తాను గే అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల పట్ల కూడా స్పందించింది. ఆ వార్తలకు షాక్ ఇచ్చేవిధంగా వివరణ ఇచ్చింది.

 

అమెరికన్ బాస్కెట్ బాల్ ఆటగాడు బ్లేక్ గ్రిఫిన్ తో కెందాల్ జెన్నర్ ప్రేమలో ఉంది. ఈ విషయాన్నీ కెందాల్ అంగీకరించింది. బ్లేక్ చాలా మంచి వ్యక్తి. బ్లేక్ నా పక్కన ఉంటె తప్పకుండా సంతోషంగా ఉంటాను అని తెలిపింది. గత కొంతకాలంగా కెందాల్ గురించి సోషల్ మీడియాలో షాక్ ఇచ్చే వార్తలు వెలువడుతున్నాయి. కెందాల్ గే అంటూ ప్రచారం జరుగుతోంది.
తాను గే అంటూ వస్తున్న వార్తలకు కెందాల్ సంచలనాత్మక సమాధానం ఇచ్చింది. తనకు మగవారిలో ఉండే శక్తి కూడా ఉందని, ఆ తరహాలో కూడా నేను సెక్స్ చేయగలనని నిసిగ్గుగా చెప్పేసింది. అంత మాత్రాన తాను గే అయిపోనని వివరించింది. నేను గే అంటూ వార్తలు వస్తున్నాయి. నాకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు కదా మరి అంటూ తెలిపింది.నాకు పురుషుల్లో ఉండే శక్తి ఉందని చెప్పినంత మాత్రాన నేను ట్రాన్స్ జెండర్ అయిపోను అని తెలిపింది. పురుషుల శక్తి కలిగి ఉండడం తప్పు కాదు కదా అని సమాధానం ఇచ్చింది. నా విషయంలో నేను ఏది దాచిపెట్టను అని కెందాల్ తెలిపింది.కెందాల్ ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడదు. అందువలనే ఆమె గురించి రూమర్స్ వచ్చి ఉంటాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.