జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై మళ్లీ విరుచుపడ్డ కత్తి హహేష్. పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ గొడవలు గురించి అందరికి తెలిసినవే. కానీ మధ్యలో ఇద్దరి ఏదో ఒప్పందం జరిగి కొద్ది కాలం సర్దుమనిగారు. కానీ కత్తి హహేష్ తరచు పవన్ పై ఆయన స్పీచ్ లపై ట్విట్టర్ వేదికగా ఎన్నో విమర్శలు చేస్తూనే ఉన్నారు.  ఇప్పుడు మళ్లీ ఏం అయ్యిందో ఏమో కానీ ఆయన ట్విట్టర్ పవన్ అతని ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డారు. ఆయన ట్విట్టర్ లో ఇలా అన్నారు... మళ్లీ పవన్ ఫ్యాన్స్  ఉన్మాదాలు పెరిగిపోతున్నాయి. ఈ సారి నేను బయటికి వచ్చానంటే మీ పవర్ స్టార్ సన్యాసం తీసుకునే పరిస్థతి వస్తుంది అంటూ చెలరేగిపోయాడు.