దర్శకుడు శ్రీసరిపల్లి రాజావిక్రమార్క చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా నేడు ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్ 12వ తేదీన రాజావిక్రమార్క చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పోస్టర్ విడుదల చేశారు.  

యంగ్ హీరో కార్తికేయ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ రాజావిక్రమార్క. కెరీర్ లో మొదటిసారి Karthikeya ఎన్ ఐ ఏ అధికారి రోల్ చేస్తున్నారు. నూతన దర్శకుడు శ్రీసరిపల్లి రాజావిక్రమార్క చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా నేడు ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్ 12వ తేదీన రాజావిక్రమార్క చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. 


ఇప్పటికే Rajavikramarka టీజర్ విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది. శ్రీచిత్ర మూవీ మేకర్స్ పతాకంపై 88రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. కార్తికేయకు జంటగా తాన్యా రవిచంద్రన్ నటిస్తున్నారు. 

Also read చైర్‌పై హాట్‌ పోజులో కైపెక్కిస్తున్న `ఢీ` భామ.. ఆరబోతలో రష్మి, ప్రియమణి, పూర్ణలను మించిపోతున్న దీపికా పిల్లి
ఇక వరుస పరాజయాలతో సతమతమవుతున్న కార్తికేయ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన గత చిత్రాలు 90 ఏం ఎల్, చావు కబురు చల్లగా పరాజయం పొందాయి. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం అందుకున్న ఆయనకు, ఆ రేంజ్ హిట్ దక్కలేదు. 

Also read క్రేజీ బజ్ ప్రభాస్ విలన్ గా మాలీవుడ్ స్టార్!
మరోవైపు స్టార్ హీరోల సినిమాలలో విలన్ రోల్స్ చేస్తున్నాడు. Ajith లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ valimai లో కార్తికేయ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన బైక్ రేసర్ లా కనిపిస్తుండగా, సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక నాని హీరోగా 2019లో విడుదలైన గ్యాంగ్ లీడర్ చిత్రంలో సైతం కార్తికేయ నెగిటివ్ రోల్ చేశారు. 

Scroll to load tweet…