చైర్‌పై హాట్ పోజులో కైపెక్కిస్తున్న `ఢీ` భామ.. ఆరబోతలో రష్మి, ప్రియమణి, పూర్ణలను మించిపోతున్న దీపికా పిల్లి
`ఢీ` బ్యూటీ దీపికా పిల్లి రెచ్చిపోతుంది. అందాల ఆరబోతలో తగ్గేదెలే అని నిరూపిస్తోంది. `ఢీ` షోలో తనదైన చలాకీ తనంతో, తనదైన ఒంపు సొంపులతో మ్యాజిక్ చేస్తుంది. యాంకర్ రష్మిని మించి బుల్లితెరపై సందడి చేస్తుంది.
దీపికా పిల్లి గ్లామర్ ఫోటోలతో నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ప్రతి వారం ఒకటి రెండు సార్లు తన హాట్ ఫోటో షూట్ పిక్స్ ని పంచుకుంటూ సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. నెటిజన్ల చూపుని తనవైపు తిప్పుకుంటోంది. టాక్ ఆఫ్ ది ఇంటర్నెట్ అవుతుంది.
తాజాగా deepika pilli hot photosతో రచ్చ చేసింది. వైట్ ప్యాంట్, పింక్ కలర్ టాప్‌లో హోయలు పోయింది. చైర్‌పై కూర్చొని సెక్సీ పోజులిచ్చింది. కిల్లింగ్ స్మైల్‌తో కుర్రాళ్ల మతిపోగొడుతుంది. సోషల్ మీడియాలో రచ్చ షురూ చేస్తుంది. ప్రస్తుతం దీపికా పిల్లి పంచుకున్న గ్లామర్ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటం విశేషం.
ఇటీవల లెహంగా ఓణీలో మెరిసింది దీపికా పిల్లి. దసరా పండుగ సందర్భంగా హాఫ్ శారీలో పరువాలు పోయింది. కొంగు జారిపోతుండగా, లెక్కచేయకుండా వయ్యారాలు ఒలకపోసింది. కుర్రాళ్లకి బెస్ట్ పండగ ట్రీట్‌నిచ్చింది. ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం విశేషం.
దీపికా పిల్లి dhee showలో బుల్లితెరపై సందడి చేస్తుంది. ఇందులో యాంకర్ రష్మితో కలిసి క్వీన్స్ టీమ్‌కి లీడర్‌గా వ్యవహరిస్తుంది. క్వీన్స్ టీమ్‌కి లీడర్‌గానే కాదు, తాను కూడా ఓ క్వీన్‌లా ముస్తాబై డాన్సు షోలో అదరగొడుతుంది. అందరి చూపులను తనవైపు తిప్పుకుంటుంది. క్యూట్ స్మైల్‌తో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది.
ఇందులో హైపర్ ఆదితో చేసిన రొమాన్స్ పీక్ అని చెప్పొచ్చు. రష్మి, సుడిగాలి సుధీర్‌తో కెమిస్ట్రీ పడిస్తూ షోని రక్తికట్టిస్తుంటే, దీపికా పిల్లి హైపర్ ఆదితో చిలిపి పనులు చేస్తూ అందరి చూపులను తమ వైపు తిప్పుకుంటున్నారు. డాన్సర్ల డాన్స్ కంటే వీరి కెమిస్ట్రీనే ఇందులో హైలైట్‌గా నిలుస్తుండటం విశేషం.
డాన్స్ షోలో డాన్సర్లు తమదైన డాన్సులతో రక్తికట్టిస్తుంటారు. ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంటారు. దాన్నుంచి రిలీఫ్ ఇచ్చేందుకు ఇటు రష్మీ, సుడిగాలి సుధీర్, అటు దీపికా పిల్లి, హైపర్ ఆది జంటగా ఏర్పడి తమదైన కామెడీ స్కిట్లతో రెచ్చిపోతుంటారు. డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో రెచ్చిపోతూ షోని మరింత రక్తికట్టేలా చేస్తుంటారు.
ఢీ షోలో వీరి మధ్య చోటు చేసుకునే సన్నివేశాల కోసమే చాలా మంది ఈ డాన్స్ షోని చూసే వాళ్లున్నారంటే అతిశయోక్తి కాదు. అంతగా వీరు తమదైన పర్‌ఫెర్మెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. సందడి చేస్తున్నారు. స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.
`ఢీ` షోతో పాపులర్ అయిన దీపికా పిల్లి.. అంతకు ముందు టిక్‌టాక్‌తో గుర్తింపుని తెచ్చుకుంది. టిక్ టాక్ వీడియోలో పాటలు, డైలాగులకు తగ్గట్టుగా నటిస్తూ క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆట్టుకుంది. టిక్ టాక్ తెచ్చిన గుర్తింపుతో సోషల్ మీడియాలో మిలియన్స్ ఫాలోవర్స్ ని పెంచుకుంది. ఇప్పుడు మరింత ఫాలోయింగ్‌తో దూసుకుపోతుంది. టిక్‌టాకే దీపికాకి `ఢీ` లాంటి పాపులర్ షోలో భాగమయ్యేలా చేసింది.
దీపికా జోరు చూస్తుంటే రష్మి, ప్రియమణి, పూర్ణలు బేజార్ అవుతున్నారు. అతి తక్కువ సమయంలోనే వాళ్లని మించిన క్రేజ్‌తో సందడి చేస్తుంది దీపికా పిల్లి. గ్లామర్ పరంగానూ వాళ్లకి ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తుంది. వైరల్‌గా మారుతుంది.
also read: ట్రాన్ఫ్స రెంట్ శారీలో సెగలు రేపుతున్న పూజా హెగ్డే.. అందరు హీరోలకు లక్కీ ఛార్మ్ అంటూ బన్నీ ప్రశంసలు