వైరల్ ఫొటోలు :స్విమ్మింగ్ పూల్ లో కాజల్,చూస్తే జిల్ జిల్

First Published 15, Mar 2020, 5:33 PM IST

తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ‘చందమామ’ కాజల్‌  ఈ మధ్యన కాస్త వెనకబడిందనే చెప్పాలి. రణరంగం, సీత చిత్రాలు ఆమెను నిరాశపరిచాయి. అయితేనేం ఆమె ఇప్పుడు చిరంజీవి సినిమాలో వేషం సంపాదించింది. 

చాలామంది తన తోటి హీరోయిన్స్  లానే ముంబై నుండి సౌత్ ఇండస్ట్రీ‌‌కి వచ్చిన కాజల్ ఇక్కడే సెటిల్ అయిపోయింది.

హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 13 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా ఆఫర్స్ అందుకుంటూ బిజీ‌గా ఉన్న కాజల్

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కాజల్. తేజ లాంటి డైరెక్టర్ దగ్గర నటనా ప్రస్దానం జరగటంతో కాజల్ యాక్టింగ్ టాలెంట్ అతి త్వరలోనే నైపుణ్యంతో మెరిసింది.

ఆ వెంటనే కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన చందమామ సినిమాలో నిజంగానే చందమామలా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.  దాంతో ఆమెకి అవకాశాలు వచ్చాయి.

కానీ ఫస్ట్ బిగ్ బ్రేక్ వచ్చింది మాత్రం ఇండస్ట్రీ హిట్ సినిమా మగధీరతో..ఆ సినిమాలు ఇందుగా గ్లామర్ ట్రీట్ ఇచ్చి, మిత్రవిందగా తన యాక్టింగ్ పొటెన్షియల్ చూపించింది. ఆ సినిమాతో ఆమె దశ మారిపోయింది. టాప్ హీరోయిన్ అయిపోయింది.

అందం అంటే మనల్ని మనం స్వీకరించుకోవడమని కాజల్‌ చెప్తుంది. ‘మేకప్‌ మనల్ని బాహ్యంగా అందంగా తయారు చేస్తుంది. అంతేకానీ మన వ్యక్తిత్వాన్ని, ఉనికిని మారుస్తుందా?మనల్ని మనం స్వీకరించడంలోనే నిజమైన ఆనందం ఉంది’ అని కాజల్‌ చెప్తుంది.

టాలీవుడ్  స్టార్స్‌తో జతకడుతూ స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని అనుభవిస్తున్న కాజల్‌కి ఆ తరువాత బాలీవుడ్ నుండి పిలుపు వచ్చింది కానీ అక్కడ అనుకున్నంతగా క్లిక్ కాలేదు. దాంతో మళ్ళీ సౌత్‌లోనే ఆఫర్స్ అందుకుంది.

loader