- అంజలి బిచ్చగాడితో మామూలుగా రొమాన్స్ చేయలేదుగా.. (వీడియో)
‘బిచ్చగాడు’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్ ఆంటోని లేటెస్ట్ చిత్రం కాశి. దీనికి సంబంధించి రెండున్నర నిమిషాల ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా ఉంది. ఇందులో విజయ్ పక్కన రాజోలు బ్యూటీ అంజలి రొమాన్స్ చేయనుంది. ఇందులో సునయన, శిల్పా మంజునాథ్, అమృత ముఖ్య పాత్రలు పోషించారు. మార్చి 30న విడుదల కానున్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బేనర్ నిర్మిస్తోంది.
Last Updated 25, Mar 2018, 11:48 PM IST