సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలతో పోటీ పడి హిట్ టాక్ తెచ్చుకుంది 'ఎఫ్ 2' సినిమా. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించారు. ఫ్యామిలీ మూవీ అని టాక్ రావడంతో ఈ సినిమా చూడడానికి ఎగబడుతున్నారు. మొదటిరోజు నాలుగు కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజు మొత్తంగా రూ.9.15 కోట్లను రాబట్టింది. పండగ సెలవుల్లో మరింత పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఏరియాల వారీగా కలెక్షన్లు.. 
నైజాం................................3.31 కోట్లు
సీడెడ్................................1.06 కోట్లు 
ఉత్తరాంధ్ర........................1.10 కోట్లు 
గుంటూరు..........................0.79 కోట్లు 
ఈస్ట్...................................1.01 కోట్లు 
వెస్ట్....................................0.79 కోట్లు 
కృష్ణ...................................0.81 కోట్లు 
నెల్లూరు..............................0.29 కోట్లు 

మొత్తంగా రెండు రోజులకి గాను 9.16 కోట్లను వసూలు చేసింది. 

'ఎఫ్ 2' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఫన్ .. సంక్రాంతి విన్ (ఎఫ్‌2 రివ్యూ)

ప్రీమియర్ షో టాక్: F2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) 

'ఎఫ్ 2' మూవీ ట్విట్టర్ రివ్యూ..!