శ్రీదేవి చివరిగా దుబాయ్‌లో జరిగిన బోనికపూర్ సోదరి రీనా కుమారుడు మోహిత్ వివాహ వేడుకలో సందడి చేశారు. కుటుంబంతో కలిసి సరదాగా గడిపారు. అందరితో కలిసి డ్యాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. భర్త బోనీ కపూర్ కూడా సరదాగా డ్యాన్స్ చేశారు. ఆమె చివరి జ్ఞాపకాలు ఈ వీడియోలో ఉన్నాయి.