నీహారిక పెళ్లిపై స్పందించిన చిరు

First Published 10, Apr 2018, 12:02 PM IST
Chiranjeevi responded on Niharika  wedding rumours
Highlights
నీహారిక పెళ్లిపై స్పందించిన చిరు

 ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు కొన్ని వేల పెళ్లి సంబంధాలు వచ్చాయట కానీ ప్రభాస్ స్పందించలేదని సమాచారం. ఇటీవల మెగా డాటర్ నీహారికకు, ప్రభాస్‌కు పెళ్లి అనే వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.

దీనిపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రస్తుతం నీహారిక తన కెరీర్‌పై ద‌ృష్టి పెట్టింది కాబట్టి రూమర్స్‌ని తక్షణమే ఆపేయండి అని వెల్లడించారు. అంతకు ముందు ప్రభాస్, అనుష్క మధ్య లవ్ అఫైర్ ఉందని.. వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఈ ఇద్దరు స్టార్స్ ఈ వార్తలను ఖండించిన విషయం తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. 

loader