శ్రీరెడ్డి పవన్ వివాదంపై బ్రహ్మానందం ఏమన్నాడో తెలుసా.?

Bramhanandam about pawan and sri reddy issue
Highlights

శ్రీరెడ్డి పవన్ వివాదంపై బ్రహ్మానందం ఏమన్నాడో తెలుసా.?

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,ప్రముఖ నటి శ్రీరెడ్డి ల వివాదం ఇండస్ట్రీను ఎంతగా ప్రభావితం చేసిందో మనందరికీ విదితమే .ఒకానొక సమయంలో ఈ వివాదం రాజకీయ రంగు కూడా పులుముకుంది .అయితే పవన్ ,శ్రీరెడ్డి వివాదం గురించి స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ను స్పందించమని విలేఖర్లు అడగ్గా ఏమన్నారో తెలుసా ..

హాస్యనటుడు బ్రహ్మానందం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు .ఈ సమయంలో కొందరు విలేఖర్లు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నెలకొన్న వివాదం గురించి మాట్లాడమని అడిగారు .ఈ క్రమంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎదుట శ్రీరెడ్డి ,చాంబర్ లోపల పవన్ కళ్యాణ్ ధర్నాలు చేయడం పలు అంశాల గురించి అడగ్గా బ్రహ్మానందం మాట్లాడుతూ ఇలా వెనక్కు వెనక్కు నడవమే మీకు అలవాటైంది అని చమత్కరిస్తూ సెటైర్లు ,జోకులు వేస్తూ ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పడకుండా వెళ్లిపోయారు.

loader