నటికి అస్వస్థత.. హాస్పిటల్ కు తరలింపు!

First Published 3, Jun 2018, 12:09 PM IST
Bipasha Basu hospitalised
Highlights

'ఎలోన్' సినిమా షూటింగ్ సమయంలో నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను ప్రేమించి 

'ఎలోన్' సినిమా షూటింగ్ సమయంలో నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న బిపాసా బసు త్వరలోనే తన భర్తతో కలిసి మరో సినిమాలో నటించనుంది. గత కొన్నాళ్లుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న బిపాసా అస్వస్థతకు గురయ్యారట.

దీంతో కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ లో జాయి చేసినట్లు సమాచారం. సమస్య తీర్వ్రం కావడంతో కొన్ని రోజుల పాటు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై బిపాసా కుటుంబ సభ్యులు స్పందించడం లేదు. 
 

loader