బిగ్ బాస్ విన్నర్ శిల్ప అశ్లీల వీడియో లీక్

First Published 26, Apr 2018, 6:20 PM IST
Bigg Boss Winner porn video leak
Highlights

బిగ్ బాస్ విన్నర్ శిల్ప అశ్లీల వీడియో లీక్

ప్రముఖ బుల్లితెర నటి కి చెందిన ఫోర్న్ క్లిప్ ఒకటి రీలీజ్ అయిందంటూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది .ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 11వ సీజన్ పలు వివాదాలకు కారణమైంది .అందులో భాగంగా ప్రముఖ నటీమణులు శిల్పా షిండే ,హీనాఖాన్ ల మధ్య గొడవ గత కొంతకాలంగా రోజురోజుకు ఎక్కువైపోతోంది .

పదకొండో సీజన్ లో విజేతగా నిలిచిన శిల్పా షిండే పై ఆమె ప్రత్యర్థి ఫైనలిస్ట్ హీనాఖాన్ అభిమానులు నటి శిల్పా షిండే కు సంబంధించిన ఫోర్న్ క్లిప్ ఒకటి బయటపెడతామంటూ బెదిరింపు లకు పాల్పడుతున్నారు .

loader