comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 27: విష్ణుప్రియకి నాగార్జున వార్నింగ్ ఇవ్వాలి

Bigg Boss Telugu Season 8 live updates day 27: Vishnhupriya and prithvi love track dtr

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో క్రమంగా ఇంటి సభ్యులు ప్రేమ జపం మొదలు పెట్టారు. సోనియా ఆల్రెడీ నిఖిల్ తో ఉంటోంది. అయితే ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు. కొన్ని రోజులు పృథ్వీతో కూడా మాటలు కలిపింది. ఇప్పుడు తాజాగా హౌస్ లో మరి కొత్త జంట పుట్టుకువచ్చింది.

5:13 PM IST

నిఖిల్, నాగ మణికంఠకు నాగార్జున క్లాస్!

వీకెండ్ నేపథ్యంలో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. నిఖిల్ గేమ్ ఓ అమ్మాయి కారణంగా తప్పుదారి పడుతుందని క్లాస్ పీకాడు. పరోక్షంగా సోనియాకు కూడా నాగార్జున సంకేతాలు పంపాడు. అలాగే నాగ మణికంఠ పెరఫార్మన్స్ బాగోలేదని మెజారిటీ కంటెస్టెంట్స్ వ్యతిరేకంగా ఓట్లు వేశారు. 

1:47 PM IST

ఆ  ఇద్దరిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

నాలుగో వారానికి నామినేషన్స్ లో సోనియా ఆకుల, నబీల్ అఫ్రిది, ప్రేరణ, నాగ మణికంఠ, ఆదిత్య ఓం, పృథ్విరాజ్ ఉన్నారు. నలుగురు సేవ్ కాగా... ఆదిత్య ఓం, సోనియా డేంజర్ జోన్లో ఉన్నారట. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. 

6:35 AM IST

పృథ్వీతో ముచ్చట్లు, విష్ణుప్రియపై ట్రోలింగ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో క్రమంగా ఇంటి సభ్యులు ప్రేమ జపం మొదలు పెట్టారు. సోనియా ఆల్రెడీ నిఖిల్ తో ఉంటోంది. అయితే ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు. కొన్ని రోజులు పృథ్వీతో కూడా మాటలు కలిపింది. ఇప్పుడు తాజాగా హౌస్ లో మరి కొత్త జంట పుట్టుకువచ్చింది. ఆ జంట పృథ్వీ, విష్ణుప్రియ. ఇద్దరి మధ్య సంభాషణలు పెరుగుతున్నాయి. విష్ణుప్రియ తనకి పృథ్వీ అంటే ఇష్టం అని ఓపెన్ గా చెప్పింది. పృథ్వీ కూడా ఆమె కోసం లవ్ సాంగ్ పాడాడు. విష్ణుప్రియ, పృథ్వీ ఒక్కటి కావడంపై సోనియా జీర్ణించుకోలేకుంది. మరోవైపు నెటిజన్ల ట్రోలింగ్ కి కూడా విష్ణుప్రియ గురవుతోంది. విష్ణుప్రియకి గేమ్ మీద సీరియస్ నెస్ లేదు. గేమ్ ఆడదానికి వచ్చిందా పృథ్వీతో రొమాన్స్ చేయడానికి వచ్చిందా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నాగార్జున ఆమెకి వార్నింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. 

పృధ్విరాజ్ ‌- విష్ణు ప్రియా మధ్యలో సమ్ థింగ్ సమ్ థింగ్.. సోనియాలో పెరిగిన భయం...

5:13 PM IST:

వీకెండ్ నేపథ్యంలో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. నిఖిల్ గేమ్ ఓ అమ్మాయి కారణంగా తప్పుదారి పడుతుందని క్లాస్ పీకాడు. పరోక్షంగా సోనియాకు కూడా నాగార్జున సంకేతాలు పంపాడు. అలాగే నాగ మణికంఠ పెరఫార్మన్స్ బాగోలేదని మెజారిటీ కంటెస్టెంట్స్ వ్యతిరేకంగా ఓట్లు వేశారు. 

1:47 PM IST:

నాలుగో వారానికి నామినేషన్స్ లో సోనియా ఆకుల, నబీల్ అఫ్రిది, ప్రేరణ, నాగ మణికంఠ, ఆదిత్య ఓం, పృథ్విరాజ్ ఉన్నారు. నలుగురు సేవ్ కాగా... ఆదిత్య ఓం, సోనియా డేంజర్ జోన్లో ఉన్నారట. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. 

6:35 AM IST: