MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Trisha Home: 10 కోట్ల త్రిష ఇల్లు చూశారా..? లగ్జరీ హౌస్ లో ఎవరెవరు ఉంటారంటే?

Trisha Home: 10 కోట్ల త్రిష ఇల్లు చూశారా..? లగ్జరీ హౌస్ లో ఎవరెవరు ఉంటారంటే?

చెన్నైలో హీరోయిన్  త్రిష కృష్ణన్‌కు రూ.10 కోట్ల విలువైన ఓ అదిరిపోయే ఇల్లు ఉంది. లగ్జరీ ఇంటీరియర్స్, వాక్-ఇన్ క్లోసెట్ వంటి హంగులతో ఎంతో స్టైలిష్‌గా, సౌకర్యవంతంగా ఉంటుంది. మరి ఆ ఇంటిని మీరెప్పుడైనా చూశారా? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 24 2026, 02:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
10 కోట్ల విలువైన ఇంద్రభవనం
Image Credit : Instagram

10 కోట్ల విలువైన ఇంద్రభవనం

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్‌కు చెన్నైలోని ప్రైమ్ లొకేషన్‌లో రూ.10 కోట్ల విలువైన ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంది. పాతకాలపు హంగులు, ఆధునికత కలగలిపి ఈ ఇల్లు ఎంతో అందంగా ఉంటుంది. మరి త్రిష ఇంటి ప్రత్యేకతలేంటో తెలుసా? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కుక్కలంటే ఎంతో ఇష్టం..
Image Credit : Instagram

కుక్కలంటే ఎంతో ఇష్టం..

త్రిషకు కుక్కలంటే చాలా ఇష్టం. అందుకే తన ఇంట్లో వాటికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎంబ్రాయిడరీ రగ్గులు, క్లాసీ వుడెన్ ఫ్లోరింగ్‌తో తన పెంపుడు జంతువులకు సౌకర్యంగా ఉండేలా చూసుకుంది.
35
త్రిషకు  ఇష్టమైన రంగులతో..
Image Credit : Instagram

త్రిషకు ఇష్టమైన రంగులతో..

త్రిషకు రంగులంటే చాలా ఇష్టం. ఆమె ఇల్లే దీనికి నిదర్శనం. ఇంటి ఇంటీరియర్‌కు ప్రత్యేక ఆకర్షణ తెచ్చేలా పెద్ద ఆరెంజ్ కలర్ సోఫాను, దానికి మ్యాచింగ్ పిల్లోస్‌ను ఏర్పాటు చేసింది.
45
త్రిష ఇంట్లో  కళాత్మకమైన వస్తువులు
Image Credit : Instagram

త్రిష ఇంట్లో కళాత్మకమైన వస్తువులు

త్రిష ఇంట్లో ఎన్నో కళాత్మకమైన వస్తువులు ఉన్నాయి. గ్లాస్ సాష్‌లు, వుడెన్ ప్యానెల్స్, క్లాసీ రగ్గులు, అందమైన ఫ్లవర్ అరేంజ్‌మెంట్స్‌తో ఇంటిని అలంకరించింది.తన పెంపుడు కుక్క హాయిగా సేద తీరడం కోసం ఫంకీ పర్పుల్ కలర్ సోఫాను కూడా ఇంట్లో ఏర్పాటు చేసింది త్రిష.

55
శాలంగా ఉండే పెద్ద ఇల్లు..
Image Credit : Instagram

శాలంగా ఉండే పెద్ద ఇల్లు..

త్రిష ఇల్లు చాలా విశాలంగా ఉంటుంది. తరచుగా తన పెంపుడు కుక్క పుట్టినరోజు వేడుకలను టెర్రస్‌పైనే జరుపుతుంది. ఆ సమయంలో టెర్రస్‌ను అందంగా లైట్లతో అలంకరిస్తుంది.ఆమె ఇంట్లో పాతకాలపు వుడెన్ ఫర్నిచర్, ఆధునిక హంగుల కలయిక అద్భుతంగా ఉంటుంది. త్రిష ఈ ఇంట్లో ఒక్కరే ఉంటారు. ఆమె ఫ్యామిలీ మరో ఇంట్లో ఉంటారని సమాచారం. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
త్రిష
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image2
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image3
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Related Stories
Recommended image1
Ram Charan: 70 ఏళ్ల చిరంజీవి ఫిట్ నెస్ సీక్రెట్ వెల్లడించిన రామ్ చరణ్, చరణ్ జీవి ఏమన్నాడంటే?
Recommended image2
Samantha House: హైదరాబాద్‌లో సమంత ఇంద్రభవనం.. ఫోటోలు చూస్తే అవాక్కవ్వాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved