MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • TV
  • నామినేషన్స్ లో టైటిల్ ఫేవరెట్, ఆ ఆరుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు అవుట్!

నామినేషన్స్ లో టైటిల్ ఫేవరెట్, ఆ ఆరుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు అవుట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ కి గానూ నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 6 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో టైటిల్ ఫేవరేట్ కంటెస్టెంట్ ఉండటం విశేషం.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 05 2024, 12:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫస్ట్ వీక్ నామినేషన్స్ సుదీర్ఘంగా సాగాయి. ఎట్టకేలకు ఈ ప్రక్రియ ముగిసింది. టాప్ కంటెస్టెంట్స్ నామినేషన్ లో ఉండటం విశేషం. టైటిల్ ఫేవరెట్ తో పాపులారిటీ కలిగిన కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ లిస్ట్ లో చేరారు. మొత్తంగా ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ కాగా... ఒకరు వచ్చే ఆదివారం ఇంటిని వీడనున్నారు. 

నామినేషన్స్ అంటేనే హౌస్ హీటెక్కుతోంది. కంటెస్టెంట్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. సీజన్ 8 సెప్టెంబర్ 1న ప్రారంభం కాగా... ఒక్క వారం కూడా గడవ లేదు. అయినప్పటికీ కంటెస్టెంట్స్ ఒకరిని ఇంకొకరు తప్పుబడుతున్నారు. లోపాలు వెదుకుతున్నారు. తప్పక మనసొప్పక కూడా ఈ పని చేయాల్సి ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Bigg Boss Telugu Season 8

Bigg Boss Telugu Season 8


నామినేషన్స్ డే వచ్చిందంటే ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్స్ ని కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది. హౌస్లో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్ ఇద్దరు చొప్పున నామినేట్ చేశారు. చీఫ్స్ గా ఉన్న నిఖిల్, యాష్మి, నైనికలకు మినహాయింపు దక్కింది. 

మిగిలిన 11 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ ప్రక్రియలోకి వచ్చారు. పాపులారిటీ ఉన్న 6 కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో టైటిల్ ఫేవరేట్ ఉండటం విశేషం. సోషల్ మీడియా స్టార్ బేబక్క, శేఖర్ బాషా, సోనియా ఆకుల, విష్ణుప్రియ, నాగ మణికంఠ, పృథ్విరాజ్ నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. 

35


కాగా విష్ణుప్రియ టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగింది. మిగతా కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే ఆమె ఫార్మ్ లో ఉన్నారు. బుల్లితెర ప్రేక్షకుల్లో విష్ణుప్రియకు భారీ ఇమేజ్ ఉంది. సోషల్ మీడియా జనాలు సైతం ఆమెను ఫాలో అవుతూ ఉంటారు. ఈ సీజన్ కి గాను విష్ణుప్రియ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ అనే ప్రచారం కూడా ఉంది. 

విష్ణుప్రియ నామినేట్ అయినప్పటికీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. నాగ మణికంఠ తక్కువ సమయంలో ఎక్కువ ఫోకస్ అయ్యాడు. పృథ్విరాజ్ హ్యాండ్ సమ్ తెలుగు సీరియల్ హీరో. అతడు షోకి ప్లస్ అవుతాడని మేకర్స్ భావిస్తారు. సోనియా ఆకుల గ్లామర్ క్వీన్, ఇక శేఖర్ బాషా వివాదాలతో ఫేమస్ అయిన ఆర్జే. 

45

నామినేట్ అయిన ఆరుగురు కంటెస్టెంట్స్ లో బెజవాడ బేబక్క కూడా ఉంది. ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వయసు పైబడిన లేడీ కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ మేకర్స్ త్వరగా ఇంటికి పంపిస్తారు. గతంలో పలు సీజన్స్ లో ఇదే జరిగింది. అలాగే మెజారిటీ సీజన్స్ లో ఫస్ట్ వీక్ లో లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఈ సమీకరణాల నేపథ్యంలో బేబక్క నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవుతారనే ప్రచారం జరుగుతుంది... 

Poll: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

 

55
RJ Sekhar Basha

RJ Sekhar Basha

సీజన్ 7లో ఐదు వారాల అనంతరం మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఐదురుగు కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ద్వారా హౌస్లో ప్రవేశపెట్టారు. సీజన్ 7లో ఈ టెక్నీక్ ఫాలో అయ్యారు. టీఆర్పీ పరంగా కలిసొచ్చింది. సీజన్ 8 లో సైతం కొందరు సెలెబ్స్ ని ఐదు వారాల అనంతరం కంటెస్టెంట్స్ గా హౌస్లోకి పంపనున్నారట. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image3
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved