బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే  గ్రాండ్ గాస్టార్ట్ అయ్యింది. ఈ ఈవెంట్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ పేరెంట్స్ కూడా పార్టిస్పేట్ చేశారు. ఒక్కొక్కరు హౌస్ లో ఉన్న తమ వారి గురించి చెప్పుకుంటూ వచ్చారు. అందులో సిరివాళ్ల అమ్మ మాత్రం తప్పు చేశానంటూ బాధపడ్డారు.

బిగ్బాస్5 గ్రాండ్ఫినాలేకోసంహౌస్నుంచిబయటకువెళ్ళిపోయినపాతకంటెస్టెంట్స్తోపాటు .. హౌస్లోఉన్నటాప్ 5 కంటెస్టెంట్స్పేరెంట్స్కూడావచ్చారు. ఒక్కొక్కరులోపలఉన్నతమవారిగురించిమాట్లాడారు. సిరివాళ్ళఅమ్మశ్రీదేవివంతువచ్చేసరికిఆమెబాగాఎమోషనల్అయ్యారు. తనుహౌస్లోకివెళ్లినప్పుడుచాలాపెద్దతప్పుచేశానన్నారు. అదితలుచుకుంటేచాలాబాధగాఉందన్నారు. తానుబయటకువచ్చినతరువాతచాలామందిఅన్నారని.. తానుచేసినతప్పుకుబాధపడుతున్నాఅన్నారు.

ఇంతకీఆమెదేనిగురించిబాధపడుతున్నారుఅంటే.బిగ్బాస్హౌస్లోకివిజిట్కోసంవెళ్ళినప్పుడుఆమెసిరీని-షన్ముఖ్నుఉద్దేశించిగట్టిగామాట్లాడారు. అంతాబాగానేఉంది. కానిమీరుహగ్గుచేసుకోవడంబాలేదంటూ.. పదేపదేఅన్నారు. హౌస్తోపాటుచూసేఆడియన్స్కుకూడాచిరాకువచ్చేలాఅన్నారు. విషయాన్నిగ్రాండ్ఫినాలోప్రస్తావించారుశ్రీదేవి.

అటునాగార్జునకూడాశ్రీదేవినిఉద్దేశించిమాట్లాడుతూ.. అందులోఏంతప్పులేదు. మీరుసిరితల్లికాబట్టిమీకుఉన్నభయంవల్లఅలాచెప్పిఉంటారు. పేరెంట్స్అయినా.. తమపిల్లలకుఇలానేచెప్పాలనిఅనుకుంటారుఅంటూనాగ్ఆమెనుఓదార్చేప్రయత్నంచేశారు. ఇకఇప్పటివరకూబిగ్బాస్లోమగవారెగెలుచుకుంటూవచ్చారు. ఈసారిమాత్రంతనకూతురుసిరిటైటిల్విన్అయితేచూడాలనిఉంది

అన్నారుశ్రీదేవి.

BIG BOSS5 RAJAMOULI: ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిపోయింది... రాజమౌళి షాకింగ్ కామెంట్స్

ఇకమిగతాపేరెంట్స్కూడతమపిల్లలగురించిచెప్పుకూంటూవచ్చారు. తనకొడుకుఎన్నోకష్టాలుపడ్డాడనిసన్నీవాళ్లమ్మబాధపడ్డారు. ఇకషన్ముఖ్ఫాదర్మాట్లాడుతూ.. తనకొడుకునిరాయిలాగాబిగ్బాస్హౌస్లోకిపంపిస్తే.. తానుశిల్పంలాబయటకువస్తున్నాడుఅన్నారు. ఇప్పటివరకూపెద్దకొడుక్కేబాధ్యతఉంటుందిఅనుకునేవాడినికాని.. ఇప్పుడుషన్నుఅంతకంటేఎక్కువబాధ్యతతోబయటకువస్తున్నాడన్నారు.