ఈసారి బిగ్‌బాస్2 చాలా ప్రత్యేకం గురూ.!

Bigg Boss 2 Auditions open for comman man
Highlights

ఈసారి బిగ్‌బాస్2  చాలా ప్రత్యేకం గురూ.!

తెలుగులో బిగ్‌బాస్-2 సీజ‌న్ హంగామా మొదలైంది. ఈ షో ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు. హోస్ట్‌గా ఎవరనేది కాసేపు పక్కనబెడితే.. ఈ కార్యక్రమం కోసం హైద‌రాబాద్‌లో భారీ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు. ఇందులోభాగంగా సీజ‌న్ 2కి సంబంధించి ఓ చిన్న ప్రోమోని నిర్వాహ‌కులు విడుద‌ల చేశారు. సీజ‌న్- వన్‌లో కంటెస్ట్ అయిన దీక్షా‌పంథ్ సామాన్యుల‌కి పాఠాలు చెబుతోంది. ఈ లెక్కన సామాన్యులూ సీజ‌న్- 2లో పార్టిసిపేట్ చేయవచ్చంటూ వీడియో ద్వారా వెల్లడించారు. 

                          

loader